Bjp calls rail budget 2013 rae bareli budget

railway budget 2013-14, passenger fares, pawan kuman bansal, railway budget, railway budget reactions

bjp calls rail budget 2013 rae bareli budget

bjp-leaders.gif

Posted: 02/27/2013 06:43 PM IST
Bjp calls rail budget 2013 rae bareli budget

bjp leaders comment on railway budget

రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్  ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్..2013.  ఇది రైల్వే బడ్జెట్ కదాని రాజకీయ నాయకులు అంటున్నారు.  ఇది కేవలం  రాయ్ బరేలీ  బడ్జెట్ అని  బీజేపి సభ్యులు పులమార్లు నినాదాలు చేశారు.  ఇంతకీ సోనియాగాంధీ  ప్రాతినిధ్యం వహిస్తున్న  రాయ్ బరెలీకి బడ్జెట్ లో  ఏమేం దక్కాయి?  రాయ్ బరేలీలో  రైలు చక్రాల ప్యాక్టరీ  ఏర్పాటు చేయనున్నట్లు  బన్సల్  ప్రకటించారు.  రాయ్ బరేలీ – అమెథీ రైల్వే లైను డబ్లింగ్  పనులకు గ్రీన్ సిగ్నల్  లభించింది.  రామ్ బరేలీ  మీదుగా ఫైజాబాద్ – లాల్ గంజ్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని  ప్రతిపాధించారు.  రాయ్ బరేలీ  మీదుగా  వెళ్లే మూడు కొత్త ఎక్స్ ప్రెస్ ( కోల్ కతా- ఆగ్రా, లక్నో-వారణాసి, యశ్వంత పూర్ – లక్నో)  రైళ్లను ప్రవేశపెడుతునట్లు కూడా ప్రకటించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Coming soon paid youtube channels
Taliban suicide bomber attacked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles