Ex minister jeevan reddy comment on congress leaders

ex minister jeevan reddy, jeevan reddy, telangana issue, congress party, sonia gandhi, seemandhra ministers, delhi leaders, ex minister jeevan reddy comment on congress leaders

ex minister jeevan reddy comment on congress leaders

ex minister jeevan reddy.gif

Posted: 01/18/2013 04:12 PM IST
Ex minister jeevan reddy comment on congress leaders

ex minister jeevan reddy comment on congress leaders

ప్రత్యేక తెలంగాణ విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకుంటాం అని చెప్పిన నాయకులే  ఇప్పుడు మాటమార్చుతున్నారు. కాంగ్రెస్ నాయకులే  మాటమార్చటంపై ఆ పార్టీ  మాజీ మంత్రి  జీవన్ రెడ్డి మండిపడుతున్నారు.  రాష్ట్ర విభజనను అడ్డుకుంటే సీమాంద్ర  నాయకులు  వారి కళ్లల్లో  వారే వేలు పెట్టుకున్నట్లేనని జీవన్ రెడ్డి అన్నారు.  తెలంగాణ ఏర్పాటు  చేయడమంటే  పొట్టి శ్రీరాములు కోరుకున్న  ఆంద్ర రాష్ట్రాన్ని  పునరుద్దరించినట్లేనని  ఆయన అన్నారు.  కాంగ్రెస్ పార్టీలో  ఉన్నందుకు  సిగ్గుపడుతున్నానన్న  ఎమ్మెల్యే జోగి రమేష్ ను  రాజీ నామా చేయకుండా  ఎవరైనా అడ్డుకున్నారా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను  ఎదిరించే  వారెవరైనా కాంగ్రెస్ పార్టీలో  ఉండాల్సి  అవసరం లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. అలాంటి నాయకులు  వెంటనే పార్టీ నుండి బయటకు పోవాలని  ఆయన ఉచిత సలహా ఇచ్చారు.  పార్టీ అధిష్టానం మేరకు  పార్టీ నాయకుల నడుచుకోవాలి. అంతేగానీ  అధిష్టానం పై తిరగబడితే ఎలా అని ఆయన అన్నారు.  జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో  కొంత మంది కాంగ్రెస్ నాయకులు  ఏకీభవిస్తున్నారు. మరికొంత మంది ఖండిస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysrcp mla srikanth reddy fires on congress party
Jrntr says he is not interested politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles