Air fm radio station in east godavari

air fm radio,air fm radio station, air fm radio in east godavari, air fm radio vijayawada, air hyderabad, air visakhapatnam, all india radio,

air fm radio station in east godavari

7.gif

Posted: 01/13/2013 03:03 PM IST
Air fm radio station in east godavari

     f

      తూర్పుగోదావరి జిల్లా వివిధ రంగాల్లో కొత్తపుంతలు తొక్కుతోంది. మొన్ననే కాకినాడలో సాగర్ సంబరాలు అంబరాన్నంటితే, నిన్న ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్ ను మరింత విశాలపరచాలని నిర్ణయించారు. తాజాగా ఈ జిల్లాలో ఎఫ్ఎమ్ రేడియో ప్రసారాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఆకాశవాణి ఎఫ్ఎమ్ రేడియో రిలే కేంద్రాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎం ఎం పళ్లంరాజు ఆదివారమిక్కడ ప్రారంభించారు. 100.1 ఫ్రీకెన్వీపై ఎఫ్ఎమ్ ప్రసారాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎమ్ లో కార్యక్రమాలు ప్రసారం చేయనుంది. దీంతో మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodipandalu in east and west godavari districts
Gang rape in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles