Delhi gang rape victim dies in singapore

Delhi gang rape victim dies, singapore, women, crime, new delhi, Women,Sonia Gandhi,Singapore hospital,Nurses,Mount Elizabeth Hospital,Manmohan Singh,journey,Indian Government,General Hospital,Gang rape,Foreigner,Delhi gang-rape victim

The gang rape victim whose assault in New Delhi triggered nationwide protests died of her injuries on Saturday in a Singapore hospital, potentially threatening fresh protests in India

Delhi gang rape victim dies in Singapore.png

Posted: 12/29/2012 08:48 AM IST
Delhi gang rape victim dies in singapore

victim_dies

గతపదహారు రోజుల క్రితం ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కి గురైన వైద్యవిద్యార్థిని విక్టమ్ చావుతో పోరాటంతో చేసి చివరికి కన్నుమూరు. దేశ రాజధాని ఢిల్లీనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈమెకు మొన్నటి వరకు ఢిల్లీలో చికిత్స అందించిన డాక్టర్లు పరిస్థితి విషమించడంతో ఈమెను హుటాహుటిన సింగపూర్ కి మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించిన విషయం కూడా తెలిసిందే. ఈమె అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు శనివారం ఉదయం మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. డిసెంబర్ 29వ తేదీన ప్రాణాలు విడిచిందని చెప్పడానికి విచారిస్తున్నామని ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కెల్విన్ లోహ్ ఓ ప్రకటనలో చెప్పారు. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోవడం విషాదం. ఆమె ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుందాం. దోషుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలని నిలదీద్దాం. ఇక పై ఇలాంటి సంఘటనలు జరగకుండా సమాజం కోసం పాటు పడదాం. ప్యారామెడికల్ విద్యార్థిని మృతి పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dl ravindra reddy fire on all party meeting
Sp balasubramaniam brother died  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles