Narendra modi set for record hat trick in gujarat

narendra modi has won, chief minister of gujarat, maninagar constituency, gujarat elections 2012, gujarat results 2012, narendra modi,

narendra modi set for record hat-trick in gujarat, congress far behind

narendra modi.gif

Posted: 12/20/2012 12:05 PM IST
Narendra modi set for record hat trick in gujarat

narendra modi set for record hat-trick in gujarat, congress far behind

అందరు అనుకున్నదే  గుజరాత్ ఎన్నికల విషయంలో జరిగింది. గుజరాత్  ముఖ్యమంత్రి  నరేంద్ర మోడీ  హ్యాట్రిక్ సాధించాడని  ఆ రాష్ట్ర ప్రజలు , సర్వేలు, మీడియా ఛానల్స్  కోడైకూశాయి. ఇప్పుడు అందరి  మాటలు ఒకటిగా  మోడీ  తన ఘన విజయం సాధించారు.  ఆయనకు  గుజరాత్ రాష్ట్ర ప్రజలు  మళ్లీ పట్టం కట్టారు.  గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ   ఇక ముందుకు  పోవడమే వెనుకకు తిరిగి చూడటమంటూ  వుండదని  ఆయన అన్నారు.  అజేయమైన ధైర్యంతో , ఓర్పుతో  శక్తితో  ముందుకు  దూసుకుపోవడమేనని ఆయన అన్నారు. గుజరాత్ తన కంచుకోట అని నరేంద్ర మోడీ మరోసారి నిరూపించారు. ముచ్చటగా మూడోసారి మోడీ విజయ కేతనం ఎగురువేశారు. మణినగర్‑లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి శ్వేతాభట్‑పై 75వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అంతే కాకుండా పటేళ్ల ప్రభావం ఉన్న సౌరాష్ట్రలోనూ మోడీ తన ఆధిక్యాన్ని చాటుకున్నారు.  జనాగఢ్ జిల్లా మంగ్రోల్‑లో బీజేపీ అభ్యర్థి రాజేశ్ భాయ్ గెలుపొందారు. మోడీ విజయంతో అహ్మదాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. డప్పు వాయిద్యాల మధ్య బీజేపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మిఠాయిలు పంచుకుంటూ ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.

narendra modi set for record hat-trick in gujarat, congress far behind

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles