Austria lauds its new hero daredevil skydiver who broke sound barrier

EU-Austria-Supersonic-Skydiver,Sigmund Freud,Arnold Schwarzenegger,Wolfgang Puck,Austria,Australia

In tiny Austria, where souvenir shops do brisk business in T-shirts bearing the crossed-out image of a kangaroo, some hope skydiver Felix Baumgartner’s record-breaking jump will mean that — for a while at least — people will stop confusing their country with Australia

Austria lauds its new hero.png

Posted: 10/16/2012 03:10 PM IST
Austria lauds its new hero daredevil skydiver who broke sound barrier

daredevil_skydiver_who_broke_sound_barrierఆస్ట్రియాకు చెందిన ఫెలిక్స్‌ బామ్‌గార్టనర్‌ శబ్దవేగాన్ని మించి ప్రయాణించాడు. ఇందుకు ఆయన ఏ వాహనాన్ని ఉపయోగించలేదు. ఆకాశంలో ఇంతవరకు ఎవరూ చేయని ఈ సాహసకార్యాన్ని ఫెలిక్స్‌ చేశారు. భూమికి 24 మైళ్ళు లేదా 38.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్పియర్‌ పొరకు క్యాప్సూల్‌ గుండా చేరుకున్న ఫెలిక్స్‌ అక్కడినుంచి దూకి భూమికి చేరుకున్నాడు. హైటెక్‌ సూట్‌ ధరించిన ఫెలిక్స్‌ కిందికి వస్తున్న సమయంలో శబ్ద వేగాన్ని దాటి, గంటకు 1,342 కిలోమీటర్ల వేగంతో కిందికి దూసుకు వచ్చాడు. ఇది 1.24 మాక్‌తో సమానం. కాప్సూల్‌ నుంచి దూకిన 9 నిమిషాలకు, తూర్పు న్యూ మెక్సికో ఎడారిలో భూమికి చేరుకున్నాడు. భూమికి చేరిన తర్వాత ఫెలిక్స్‌ మాట్లాడుతూ... ‘రికార్డులు బ్రేక్‌ చేయటం కాదు, ప్రాణాలతో క్షేమంగా దిగటమే గొప్ప’ అని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi court grants bail to ias officer bp acharya
Nri admire vastunna mee kosam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles