Fish oils help slow age decline

Fish oils 'help slow age decline'Moderate exercise, and a regular intake of oily fish fatty acids, keeps elderly immobility at bay, a study suggests.

Fish oils 'help slow age decline'

Fish.gif

Posted: 09/07/2012 06:40 PM IST
Fish oils help slow age decline

Fish oils 'help slow age decline'

 వయసు మీదపడే కొద్దీ అనారోగ్య  సమస్యలు , కండరాలు, కీళ్ల నొప్పులు  బాధిస్తుంటాయి. వాటిని దూరం  చేసుకోవాలంటే  వైద్యులు  సూచించే  మందులతో  పాటు చేప నూనెకూ ప్రాధాన్యమిస్తే  మేలు అంటున్నారు నిపుణులు.  వారానికి  రెండు మూడు సార్లు  తీసుకొంటే  ప్రతి రోజూ వ్యాయామం  చేసినంత  ఫలితం  దక్కుతుందని  వైద్యులు  చెబుతున్నారు.  అలాగే పన్నెండు వారాల పాటు చేసిన  ఓ అధ్యయనంలో  ఈ విషయం తేలింది.  మధ్య వయసు మహిళలను  పరిగణనలోకి   తీసుకొని చేసినప్పుడు  ఈ వాస్తవం రుజువైంది.  ఈ నూనెలో  ఒమెగా-3 ఫ్యాటీ  ఆమ్లాలు, విటమిన్  అధికంగా  లభిస్తాయి.  అవి కీళ్లు,  కండరాలను ద్రుఢంగా  చేస్తాయి.  నొప్పులు,  వాపులను తగ్గించి.. తేలిగ్గా  నడవడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు హ్రుద్రోగాలు దరిచేరుకుండా  చేసే శక్తి దీని సొంతం.  మతిమరపు, జీర్ణ సంబంధిత , కంటి  సమస్యలను  దూరం ఉంచుతుంది.  రోగనిరోధక శక్తి పెంచడంలో  కీలకపాత్ర పోషిస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh techie in us drowns during swim
As dnc starts debt clock to break 16t  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles