Hyderabad jail in dengue fever

Cases of dengue fever increasing in City, dengue,hyderabad jail in dengue fever, charlapalli jail,

Cases of dengue fever increasing in City

dengue.gif

Posted: 07/02/2012 12:34 PM IST
Hyderabad jail in dengue fever

hyderabad jail in dengue fever

చర్లపల్లి డివిజన్‌లో అసలే అపరిశుభ్రంగా ఉండే కాలనీలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెత్తాచెదారం పేరుకుపోవడంతో డెంగీ వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చర్లపల్లి డివిజన్‌లో భరత్‌నగర్, చిన్న చర్లపల్లి, ఇందిరమ్మ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, చర్చి కాలనీలో మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో దోమలు, ఈగలు స్వైరవిహారం చేసి అంటురోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని కాలనీల్లో రోడ్లు సక్రమంగా లేకపోవడంతో కాలనీలో చెత్తాచెదారం పేరుకుపోయి మురికినీరు మంచినీటిలో కలుస్తున్నాయి. ఇటీవల ఒక బాలిక డెంగీ వ్యాధితో మృతి చెందిన సంఘటన మరువకముందే మళ్లీ వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Records tumble in spain stunning triumph
Pranabmukharjee phone to ys vijayamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles