Nagarjuna meets nimmagadda prasad in chanchalguda jail

Akkineni Nagarjuna has met industrialist Nimmagadda Prasad alias Matrix Prasad at Chanchalguda jail. Nimmagadda Prasad has been arrested by CBI in YSR Congress president YS Jagan assets case.

Akkineni Nagarjuna has met industrialist Nimmagadda Prasad alias Matrix Prasad at Chanchalguda jail. Nimmagadda Prasad has been arrested by CBI in YSR Congress president YS Jagan assets case.

Nagarjuna meets Nimmagadda Prasad in Chanchalguda jail.gif

Posted: 06/30/2012 05:00 PM IST
Nagarjuna meets nimmagadda prasad in chanchalguda jail

Nagarjunaప్రముఖ పారిశ్రామిక వేత్త, నిమ్మగడ్డ ప్రసాద్ ఆలియాస్ మాట్రిక్స్ ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈయనను ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఇవాళ చంచల్ గూడకు వెళ్లి ములాఖత్ టైంలో కలిశారు. ఈయన చంచల్ గూడు వచ్చి నిమ్మగడ్డను కలవడం పై ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటున్నారు.

అయితే నాగార్జున నిమ్మగడ్డకు చెందిన వాన్ పిక్ ప్రాజెక్టులో కొంత పెట్టుబడి పెట్టి షేర్లు కొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వాన్ పిక్ ప్రాజెక్టు పై సీబీఐ దర్యాప్తు చేస్తున్న తరుణంలో తన పెట్టుబడులు వెనిక్కి తీసుకునే విషయం పై మాట్లాడటానికే ఆయన నిమ్మగడ్డను కలిసినట్లు సమాచారం.

నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయిన తర్వాత తన వాటాలను వెనక్కి తీసుకోవడానికి నాగార్జున ప్రయత్నించినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది. మాటీవీలో నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున, చిరంజీవిలకు 80 శాతం వాటా ఉంది. ఇందులో 30 శాతం వాటాను సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది. మాటీవీకి నిమ్మగడ్డ ప్రసాద్ చైర్మన్‌గా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Elangana issue will be resolved lagadapati
Minnie mathew is ap new chief secretary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles