Google product search to become google shoppinguse pay to play model

Google Product Search is getting a new name, Google Shopping, and a new business model where only merchants that pay will be listed. It’s the first time Google will decommission a search product that previously listed companies for free. The company says the change will improve the searcher experience, but it will also likely raise new worries that Google may further cut free listings elsewhere.

Google Product.gif

Posted: 06/02/2012 07:03 PM IST
Google product search to become google shoppinguse pay to play model

Google-shoping-surchఇంటర్‌నెట్ సెర్చింజన్ దిగ్గజం గూ గుల్ ఇకపై అమెరికాలో ఉత్పత్తుల అన్వేషణ (షాపింగ్ సెర్చ్ )కు రుసుము వసూలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇన్నా ళ్లూ ఉచితంగా అందించిన ఈ సేవలకు ఇకపై ముక్కు పిండి మరీ చార్జీలు వసూలు చేయబోతోంది. అయితే ఈ వసూళ్లు ప్ర స్తుతానికి అమెరికాకు మాత్రమే పరిమితం. మన దగ్గర ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదుగానీ.. గూగుల్ ప్రొడక్ట్ సెర్చ్‌కు పాశ్చాత్య దేశాల్లో విశేష ఆదరణ ఉంది. గూగుల్ హోంపేజీలోకి వెళ్లి 'ప్రొడక్ట్ సెర్చ్' అని టైప్ చేసి సెర్చ్ చేస్తే వచ్చే తొలి సైట్.. గూగుల్ షాపింగ్. అందులో మీకు కావాల్సిన వస్తువు పేరు టైప్ చేసి సెర్చ్ చేస్తే సదరు ఉత్పత్తిని అమ్మే సైట్లు, దుకాణాల వివరాలు ఫొటోలతో సహా లభ్యమవుతాయి.

నిజానికి ఇన్నాళ్లుగా ఈ సమాచారాన్ని గూగుల్ ఉచితంగానే అందిస్తోంది. ఇకపై, అమెరికాలో మాత్రం ఈ సర్వీసుకు రుసుము వసూలు చేయబోతున్నట్టు 'గూగుల్ షాపింగ్' ఉపాధ్యక్షుడు (ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్) సమీర్ సామత్ తెలిపారు. సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు... ఈ సైట్‌ను ఉపయోగించుకునేవారికి మరింత నాణ్యతతో కూడిన సేవలందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సామత్ వివరించారు. అలాగే, ఈ కొత్త విధానంలో షాపింగ్ చేసేవారు వివిధ ఉత్పత్తులలో ఉండే ఫీచర్లను, ధరలను పోల్చి చూసుకుని మంచి ఉత్పత్తిని ఎంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap government green signal
Jagan denied bailcustody orders issued  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles