Assam is manmohan singh home

assam, prime minister manmohan singh, rajya sabha, pmo, manmohan singh says assam is his home

The PMO tweets, it is in Assam that Prime Minister Manmohan Singh has finally found a home

Assam is Manmohan Singh home.gif

Posted: 04/21/2012 04:05 PM IST
Assam is manmohan singh home

Manmohan-singhభారత దేశ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ కి ఇల్లు లేదంటే నమ్ముతారా ? దేశానికే ప్రధాన మంత్రి అయి ఉండి ఆయనకు ఇల్లు లేకపోవడం ఏంటనేగా మీ డౌట్. ఈయనకు నిజంగానే సొంత ఇల్లు అంటూ లేదట. ఎందుకంటే ఈయన చిన్నప్పుడే భారతదేశం పరిధిలోని ఓ మారుమూల గ్రామం నుండి అస్సాంకి వలస వచ్చాడట. అందుకే ఇల్లు లేకుండా పోయిందని ప్రధాని చెప్పారు.

‘గువాహతిలో నేను చాలా మామూలు రెసిడెంట్‌ను’ అని చెప్పిన ప్రధాని 1990 నుంచి హేమప్రభ సైకియా (అస్సాం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ హితేశ్వర్‌ సైకియా భార్య) ఇంట్లో అద్దెకున్నానన్నారు. ‘తను స్వీకరించిన సొంత రాష్ట్రం’ అని ప్రధాని అస్సాంను అభివర్ణించారు. ‘నేను ఈ రాష్ట్రానికి దత్తపుత్రుడిని’ తన గురించి తాను చెప్పుకొన్నారు.‘మీలో ప్రతి ఒక్కరు నాపట్ల చూపిన స్నేహం, అభిమానం, వాత్సల్యం ...వీటిని నేను మరిచిపోలేను, ఎప్పటికీ మరిచిపోను’ అని మన్మోహన్‌సింగ్‌ భావోద్వేగంతో అన్నారు. అస్సాం ప్రజలకు ఆయన కొత్త సంవత్సరాది ‘బిహు’ శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poor performance by telangana districts
Centre upset over state minister shailajanath china visit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles