Shun tv channels listen to music cm mamata

Mamata Banerjee, TV news channels, Trinamool Congress, West Bengal

Mamata Banerjee has advised people not to watch some TV channels, alleging that they are spreading false propoganda against the Trinamool government.

Shun TV channels, listen to music CM Mamata.gif

Posted: 04/20/2012 12:52 PM IST
Shun tv channels listen to music cm mamata

Mamataపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన మార్క్ పాలన చూపించడానికి సీపీఐ మీద ఉన్న కసితో సంచలన ప్రకటనలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. మొన్నటికి మొన్న ఇంగ్లీషు వార్తా పత్రికలను చదవద్దని ప్రకటించన మమత ఈ రోజు టీవీ న్యూస్ ఛానెళ్ళను చూడవద్దని అన్నారు. న్యూస్ ఛానళ్ళను చూసే బదులు సంగీతం ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్ళు చూడాలని సూచించారు.

ఈమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా రెండు మూడు సీపీం పార్టీకి చెందిన న్యూస్ ఛానళ్ళు ఉన్నాయని అవి ఎప్పుడు ప్రభుత్వం పై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని వాటిని అస్సలు చూడవద్దని తన పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ ఛానళ్ళకు బదులు ఇతర సంగీత ఛానళ్ళు చూడండి అని చెప్పారు. తప్పుడు సమాచారంతో తన ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, తాను చేసే ప్రజా సేవను ఎవరు అడ్డులేరని మమతా అన్నారు. మరి ఈమె చేసే ప్రకటనలు సామన్యలకు ప్రజలను బాగుచేయడానికా, లేక సీపీఎం పార్టీ పై కక్ష్య తీర్చుకోవడానికా అని బెంగాల్ ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cheating case against andhrajyothi md
Engineering student kidnapped a killed a boy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles