Mp vijayashanti met the chief minister

MP Vijayashanti met the Chief Minister

MP Vijayashanti met the Chief Minister

Vijayashanti.gif

Posted: 04/09/2012 11:14 AM IST
Mp vijayashanti met the chief minister

MP Vijayashanti met the Chief Minister

తెలంగాణ రాములమ్మ అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పే సమయం ఆసస్నమైనదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఎంపీ విజయశాంతి కలుసుకున్నారు. సంగారెడ్డి లో జరిగిన అల్లర్ల గురించి విచారణ చేయాలని, దోషులను శిక్షించాలని విజయశాంతి సీఎం ను కోరారు. గతంలో కూడా.. తెలుగుదేశం పార్టీ ఉన్న రోజా కూడా .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి .. కలుసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో రాములమ్మ సీఎంతో మంతన్నాలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul accepts bilawal invite
Film producer nattikumar helping hand to people  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles