Us woman who was worlds oldest doctor dies at 114

Dr. Leila Denmark, the world's oldest practicing physician when she retired at age 103, died Sunday in Athens, her family members said. She was 114. Denmark became the first resident.

Dr. Leila Denmark, the world's oldest practicing physician when she retired at age 103, died Sunday in Athens, her family members said. She was 114. Denmark became the first resident.

World Oldest Doctor Dies at 114.gif

Posted: 04/04/2012 03:19 PM IST
Us woman who was worlds oldest doctor dies at 114

114-years-old-womenసాధారణంగా 60 సంవత్సరాలు బ్రతకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఓ డాక్టర్ భామ ఏకంగా 114 సంవత్సరాలు బతికి తనువుచాలించింది. ప్రపంచంలోనే అత్యధిక వయస్సున్న వైద్యురాలు మరణించింది. ఈమె పేరు డాక్టర్ లైలా డెన్మార్క్. అమెరికాకు చెందిన ఈమె వయస్సు 114 సంవత్సరాలు. ఆశ్చర్యం ఏంటంటే... ఈమె 103 సంవత్సరాల వరకు ప్రజలకు వైద్య సేవలు అందించారు. 1931 నుండి 2001 వరకు అట్లాంటాలో చిన్న పిల్లల వైద్యురాలిగా పని చేశారని ఆమె కుటుంబ సభ్యలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World trade center redevelopment
Ocean warming is 135 years old  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles