No tattoo says army recruiting office

Tattoos, HIV infection, symbol

Tattoos are often made with used needles without sterilisation, which poses the risk of HIV infection. This was the reason for the newly introduced bar against tattoos, according to the official. Exception would be made only for tattoos of birth name or a religious symbol.

No tattoo says Army recruiting office.gif

Posted: 03/22/2012 04:00 PM IST
No tattoo says army recruiting office

tattooమీరు ఆర్మీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నారా ? మీకు పచ్చబొట్టు (టాటూ) వేయించుకోవాలనే ఆలోచన ఉందా ? అయితే జాగ్రత్త... ఒంటి మీద పచ్చబొట్టు ఎక్కడున్నా సరే.. వారిని సైనిక ఉద్యోగాలకు అభ్యర్థులుగా పరిగణించేది లేదని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ప్రకటించింది. బొట్టు పొడిచేందుకు స్టెరిలైజ్ చేయని సూదులు వాడతారని, దీంతో హెచ్ఐవీ వంటి వ్యాధులు సోకే ముప్పు ఉందని, అందుకే నిషేధం అమల్లోకి వచ్చినట్టు అధికారవర్గాలు చెప్పాయి. పేరు, మతపరమైన చిహ్నాలకు మాత్రం ప్రస్తుతానికి మినహాయింపు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Good news for american visa
Naxalite leader dies of snake bite  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles