I could have become delhi police chief had i compromised

I could have become Delhi police chief had I compromised,India's first woman IPS officer Kiran,first woman police chief of the national capital,

I could have become Delhi police chief had I compromised

Kiran Bedi.gif

Posted: 03/19/2012 02:46 PM IST
I could have become delhi police chief had i compromised

I could have become Delhi police chief had I compromised

విధి నిర్వహణలో ఒకవేళ తాను రాజీపడి ఉంటే ఢిల్లీ పోలీసు కమిషనర్ పగ్గాలు దక్కి ఉండేవని దేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా పనిచేసిన కిరణ్‌బేడీ వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఢిల్లీ కమిషనర్ పదవి తనకు దక్కకుండా కొందరు అధికారులు, రాజకీయ నాయకులు కుట్రపన్నారని ఆరోపించారు. ఆ సమయంలో తాను రాజీపడి ఉంటే పదవి దక్కేదని...కానీ తన ఆత్మగౌరవం దెబ్బతిని ఉండేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Keep minds sharp over summer
Brilliant kohli 183 masterminds a great win  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles