Speach jammers to restrict unwanted bla blas

speach jammers to restrict unwanted bla bla, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

speach-jammer-1.gif

Posted: 03/03/2012 02:31 PM IST
Speach jammers to restrict unwanted bla blas

speach-jammerఇది చేతిలో ఇమిడే ఓ ఎలక్ట్రానిక్ పరికరం. కానీ దీని పనితనం అసమానం. జోరీగల్లాగా బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో, కార్యాలయాల్లో, గ్రంథాలయాల్లో గట్టిగానూ ఆగకుండానూ ఏవేవో విషయాలు తీసుకుని మాట్లాడే వారి నోరు టక్కున మూసేసేట్టుగా చేసే నైపుణ్యం ఉన్న సాధనం. ఫోన్లో సొంతవిషయాలను గట్టిగా మాట్లాడుతూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా, హాస్పిటల్స్ లాంటి చోట కూడా బడబడా వాగేస్తున్నారా. కొద్ది కాలం ఓపిక పట్టండి చాలు. ఆ తర్వాత చెవుల్లో కాటన్ పెట్టుకునే పనుండదు.

ఫోన్లో మాట్లాడుతున్నపుడు ఒక్కోసారి మన మాటలే మనకు వినిపిస్తుంటే చాలా చికాగ్గా ఉంటుంది. వెంటనే లైన్ కట్ చేసేస్తాం. ఎవరికైనా వారి మాటలు వారికే వినిపిస్తుంటే మాట్లాడేటప్పుడు వారి మెదడులో ఉండవలసిన ఏకాగ్రత దెబ్బతింటుంది. ఈ సూత్రం మీద ఆధారపడి జపాన్ లోని ఓచానోమిజు యూనివర్సిటీ లోని అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో శాస్త్రవేత్తలు స్పీచ్ జామర్ ని రూపొందించారు. ఎవరైనా అంతరాయం కలిగిస్తూ గట్టగా మాట్లాడుతుంటే వారివైపు తిప్పి ఈ పరికరం మీట నొక్కితే చాలు. వాళ్ళ మాటలను రికార్డ్ చేసి 2 సెకండ్ల తర్వాత రిపీట్ చేస్తూ వినిపిస్తూ పోతుంది. దానితో వారి నోరు మూతపడిపోతుంది.

ఇదేదో బావుంది ఇంట్లో మా ఆవిడ మీద ఉపయోగించాలి అని అనుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. కానీ గ్రంథాలయాల్లాంటి చోట ఇది బాగా ఉపయోగకారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police search jayaprada hotel room
First flight to dubai from vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles