Shilparamam night bazaar to be shut early

Shilparamam night bazaar to be shut early, Shilpa Sandhya Vedika,N Kiran Kumar Reddy,Madhapur police

ithin minutes after inauguration by chief minister N Kiran Kumar Reddy, the much-delayed Shilpa Sandhya Vedika (night bazaar) at Shilparamam found itself in the midst of yet another controversy Shilparamam night bazaar to be shut early

night bazaar.gif

Posted: 01/20/2012 10:16 AM IST
Shilparamam night bazaar to be shut early

Shilparamam night bazaar to be shut early  ప్రపంచంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌డ్డి చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో ఏర్పాటుచేసిన ‘నైట్‌బజార్’ (శిల్పసంధ్యా వేదిక)ను ఆయన ప్రారంభించారు. సీఎం నైట్‌బజార్ ఆలోచన బాగుందని, ప్రజలు ఆధునికత కోరుకుంటున్నారని చెప్పారు. వినూత్న రీతిలో, అందమైన వాతావరణంలో ప్రజలకు అందుబాటులో నైట్‌బజార్‌ను రూపొందించారని ప్రశంసించారు. తొలుత ఐదు కోట్ల రూపాయలతో తలపెట్టిన ఈ నైట్‌బజా్ నిర్మాణాన్ని 25 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు. ప్రాచీన సంస్కృతి ఉట్టిపడేలా శిల్పకళా నైపుణ్యంతో నైట్‌బజార్ ప్రాంగణాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దారని, రాతియుగం, నిజాం పాలన, మొగలుల కళలను కళ్ళకు కట్టినట్లు తెరకెక్కించడం విశేషమని సీఎం కిరణ్‌కుమార్‌డ్డి కితాబిచ్చారు. అనంతరం శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జీఎన్ రావు మాట్లాడుతూ నైట్‌బజార్‌లోని రెండంతస్తుల భవనంలో 106 స్టాళ్ళు, 60 వేల చదరపు అడుగుల షాపింగ్ కాంప్లెక్స్, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పచ్చదనంతో అందంగా ముస్తాబు చేశామని చెప్పారు. నైట్‌మేళా సాయంత్రం మూడు గంటల నుంచి తెల్లవారుజామున మూడు వరకు అందుబాటులో ఉంటుందని, ఇందులో అన్ని రకాల వస్త్రాలు, హస్తకళలు, తినుబండారాలు ఉంటాయని తెలిపారు. కార్యక్షికమంలో హోంశా మంత్రి సబితాడ్డి, రాష్ట్ర మంత్రులు వట్టి వసంతకుమార్, శ్రీధర్‌బాబు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్, ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ganta and ramachandraiah gets portfolios
Curious and furious over goa all women poll team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles