Naidu begins padayatra

Andhra Pradesh, Chandrababu Naidu, Lakshamakkapalli, padyatra, protests, Rythu Prou Baata, South, struggle of farmers, Telangana Seperatists, Telugu Desam Party, warangal

Mr. Naidu will take out a rally from NTR Bhavan to Vidyuth Soudha, Khairatabad today. Police may try to stop the TDP leaders from proceeding towards Khairatabad and it is likely to arrest them.

Naidu begins padayatra.GIF

Posted: 01/10/2012 12:41 PM IST
Naidu begins padayatra

Babu-Padayatraగత కొన్ని రోజుల నుండి రైతు సమస్యల పై పోరాటం చేస్తున్న చంద్రబాబు తాజాగా విద్యుత్ సమస్యల పై తన పోరు ప్రారంభించాడు. విద్యుత్ సమస్యల పై చంద్రబాబు నాయుడు పాదయాత్రకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి విద్యుత్ సౌధ వరకు పాదయాత్రను ప్రారంభించారు. విద్యుత్ సౌధకు చేరుకుని విద్యుత్ సమస్యలపై ట్రాన్స్‌కో అధికారులుకు వినతి పత్రం సమర్పించనున్నారు. పాదయాత్రలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srilakshmi retreats into a shell
Ys jagan asked apologise the farmers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles