Army recruitment rally for telangana candidates

Army will conduct a recruitment rally for candidates from Telangana region of Andhra Pradesh. latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

Army recruitment rally.GIF

Posted: 01/02/2012 03:03 PM IST
Army recruitment rally for telangana candidates

ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలనుకునే తెలంగాణ ప్రాంత యువకులకు శుభవార్త. ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో తెలంగాణ పది జిల్లాల ఆర్మీ రిక్రూట్ మెంట్ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 7వ తేదీ వరకూ ఆర్మీలోని ఐదు విభాగాల్లో ఉద్యోగుల ఎంపిక జరుగనుంది. ఈరోజు సోల్జర్, టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల ఎంపికకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది. రేపటి నుంచి వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఉద్యోగాల ఎంపిక కోసం దాదాపు 3వేల మంది అభ్యర్థులు కొత్తగూడెం చేరుకున్నారు. ఇదిలాఉండగా, ఆర్మీ ఉద్యోగుల ఎంపికలో ఎలాంటి అవాంతరాలు జరుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. సింగరేణి, రెవెన్యూ, పోలీసు, ఆర్మీ అధికారులు విస్ర్తుతమైన ఏర్పాట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maoists encountered in bihar
Mla errabelli dayakar rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles