Jagan to tour telangana soon

Warangal district,Telangana tour,Jagan, Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Jagan loyalist MP Mekapati Rajamohan Reddy said the YSR Congress president would undertake a tour in Telangana region soon.

Jagan to tour Telangana soon.gif

Posted: 12/30/2011 10:27 AM IST
Jagan to tour telangana soon

Ys-Jaganరాష్ట్ర రాజకీయ పార్టీల నాయకుల్ని, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తెలంగాణ ఉద్యమం రాజకీయ పార్టీల రూపాన్ని, భవితవ్యాన్ని బాగానే ప్రభావితం చేసింది. దీంతో పార్టీల నాయకులు తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీలను నిలబెట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, తెలుగు దేశం పార్టీ నాయకుడు చంద్రబాబు, ఈ మధ్యనే ఏర్పడిన  వైయస్సార్ పార్టీ కూడా తెలంగాణ ప్రాంతంలో నిలదొక్కుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజులు రెండు కళ్ళ సిద్దాంతం అని చెప్పిన చంద్రబాబు కూడా తెలంగాణకి నేను అనుకూలం అనే చెప్పి ‘రైతు పోరుబాట పేరుతో’ తెలంగాణ జిల్లాలో తలెత్తుకు తిరుగుతున్నాడు. చాలా రోజుల నుండి ఓదార్పు యాత్రతో రాజకీయ యాత్ర చేస్తున్న జగన్ కూడా తెలంగాణ లో తమ పార్టీని బలపరుచుకోవడానికి ‘ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణ జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో ఈ యాత్ర మొదలు కానున్నదని సమాచారం. గతంలో తెలంగాణ జిల్లాల్లో ఓదార్పుయాత్రకు వెళ్ళిన జగన్ ని జనాలు తరిమి కొట్టారు. మరి ఈసారి ఏంచేస్తారో చూడాలి. ఈ విషయాన్ని ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prisoners escaped from mental hospital
Kcr promises to cut his throat for t stir  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles