Eight second scan that can detect breast cancer

United Kingdom, UK,London, Ontario, Canada,Health Medical Pharma,breast cancer screening,Medical physics,mammography,Ionizing radiation,medical imaging,breast cancer,Oncology,medicine

The pain-free radio-wave scanner, developed in Bristol, is safer than traditional mammogram X-rays, which carry a radiation risk and are used on hundreds of thousands of women every year.

eight-second scan that can detect breast cancer.GIF

Posted: 12/03/2011 10:12 AM IST
Eight second scan that can detect breast cancer

breast-cancerమారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆహార అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయి. వాటికి తగ్గట్లుగానే రోగాలు కూడా చుట్టుముడుతున్నాయి. వీటిని అధికమించడాకి వైద్య రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా మహిళల్లో వచ్చే రొమ్ము కేన్సర్ ను అతి కొద్ది క్షణాల్లోనే గుర్తించే విధానాన్ని బ్రిటీష్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మందుపాతరలను పసిగట్టే మిషన్ విధానాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని రూపొందించారు. మారియా ( మల్టిసాటిక్ ఆరే ప్రాసెసింగ్ ఫర్ రేడియో వేవ్ ఇమేజ్ అక్విజిషన్)గా పిలిచే ఈ స్క్రీనింగ్ పద్దతిని బ్రిస్టల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల బ్రుందం ఆవిష్కరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా క్షణాల్లో పరీక్ష చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ప్రస్తుతం వాడుతున్న సంప్రదాయ మమ్మోగ్రామ్ ఎక్స్ రే కంటే చాలా అనువుగా ఉంటుందని వెల్లడించారు. ఈ కొత్త విధానంతో 300 మంది మహిళలను మూడుసార్లు పరీక్షించారు. తమ అధ్యయన ఫలితాల్లో 80 శాతం కచ్చితత్వం లభిస్తుందని దాన్ని 90 శాతానికి చేర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. రానున్న మూడేళ్ళలో దీన్ని అందుబాటులలోకి తెస్తామని వారు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana talks after parliament session
Mamata not in favour of toppling government  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles