Dog Enters Field Grabs The Ball And Runs Away టీ20 సెమీఫైనల్ మ్యాచ్: ఆట మధ్యలో మైదానంలోకి శునకం

Best pitch invader ever dog runs away with ball during t20 match

Womens All-Ireland T20 Cup, All-Ireland T20 Cup semi-final, dog invade pitch irish match, women cricket match dog invader, animals pitch invaders, womens T20 match, four legged Invader, All Ireland T20 cup, Ireland T20 Semifinal, cricket news, latest cricket news, sports news, sports

A semifinal match in the women’s All-Ireland T20 Cup was briefly interrupted by an adorable four-legged intruder. It all happened in the second innings of a match between Bready Cricket Club and Civil Service North of Ireland Cricket Club (CSNI). In a video shared by the Ireland Women’s cricket team, CSNI batter Abbi Leckey hits the ball towards the third man and attempts a single.

టీ20 సెమీఫైనల్ మ్యాచ్: ఆట మధ్యలో మైదానంలోకి శునకం

Posted: 09/13/2021 04:16 PM IST
Best pitch invader ever dog runs away with ball during t20 match

కరోనా మహమ్మారి వెలుగుచూసిన తరువాత క్రికెట్ మైదనాంలోకి ఆడియన్స్ ను అనుమతించడం కూడా కష్టంగా మారింది. అయితే పలు మ్యాచులకు మాత్రం ఆడియన్స్ ను అనుమతించకపోయినా.. క్రిడాకారుల్లో జోష్ నింపడానికి మైదానం నిండా వీక్షకులు ఉన్నట్లుగా ఫీల్ కలిగించేందుకు కొత్త ప్రయోగాలు చేశారు. ఇక ఇప్పటికీ పలు వేదికలపై ఈ తరహా చర్యలు జరుగుతున్నాయి. అయితే ఐర్లాండ్ లో జరుగుతున్న వేదికపై మాత్రం ఆడియన్స్ ను అనుమతించారు. దీంతో ఓ అనుకోని అతిధి చర్యలు మైదానంలోని వారితో పాటు అక్కడున్నవారికి కూడా నవ్వులు తెప్పించాడు.

ఆడియన్స్ కు కేటాయించిన స్థానాన్ని వదిలి ఏకంగా మైదానంలోకి దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా మహిళల టీ 20 మ్యాచ్ జరుగుతుండగా.. ఆ క్రికెట్ బాల్ ను పట్టుకుని ఎవరికీ దొరకుండా పరుగు లక్కించుకున్నాడు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. అంపైర్లతో పాటు అందరూ విస్తుపోయారు. కామెంటేటర్లతో పాటు ఆడియన్స్ మాత్రం నవ్వుకున్నారు. ఇంతకీ ఆ అతిధి ఎవరో కాదు ఒక పెంపుడు గూఫీ కుక్కపిల్ల. క్రికెట్ గ్రౌండ్‌లోకి దూసుకెవచ్చి బంతిని నోట కరుచుకుని పారిపోయింది.

దీంతొ ఓ ఫీల్డింగ్ దాని వెంటబడినా తప్పించుకుని పరుగులు తీసింది. మరోవైపు నుంచి దాని యజమాని కూడా వెంబడించాడు కానీ అది ఏకంగా పరుగు తీసి.. ఆఖరకు నాన్ స్ట్రైకర్ ఎండ్ లోని బ్యాట్స్ మెన్ వద్దకు చేరి అక్కడ బంతిని విసిరేసింది. దీంతో కామెంటేటర్లతో సహా స్టేడియం మొత్తం నవ్వులు పూయించింది. 36 సెకన్ల వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది మరియు 3 మిలియన్లకు పైగా సార్లు వీక్షించబడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles