KL Rahul reveals not thinking much while hitting six to reach century

Kl rahul scripts history first indian to score century on odi debut

india,india tour of zimbabwe 2016,india vs zimbabwe,india vs zimbabwe 2016, kl rahul,, Zimbabwe v/s India, Cricket, Zimbabwe, Chamu Chibhabha, Elton Chigumbura, Harare, kl rahul maiden century, rahul zimbamwe century, Jasprit Bumrah, Dhawal Kulkarni, Axar Patel, Barinder Sran, Karun Nair, Mahendra Singh Dhoni

KL Rahul has revealed he didn’t think much while hitting the six which won his side the match and completed his century against Zimbabwe.

గొప్ప అనుభూతిని కలిగించింది..

Posted: 06/12/2016 02:44 PM IST
Kl rahul scripts history first indian to score century on odi debut

తన తొలి అంతర్జాతీయ వన్డేలో సెంచరీ చేయడం గొప్ప అనుభూతి కలిగించిందని, ఈ సెంచరీ తనకు చాలా ప్రత్యేకమని టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. జింబాబ్వేతో తొలి వన్డేలో తమ ఎదుట ఉన్న లక్ష్యం చిన్నదని, దీంతో  ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడానని తన తొలి సెంచరీ గురించి రాహుల్ చెప్పాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో శతకం బాది, తొలి అంతర్జాతీయ వన్డేలో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్మన్గా రాహుల్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

జింబాబ్వే పర్యటనలో తమను నిరూపించుకోవాల్సింది ఏదీ లేదని, దేశవాళీ క్రికెట్కు అంతర్జాతీయ క్రికెట్కు మధ్య గల తేడాను నేర్చుకోవాల్సి ఉందని రాహుల్ అన్నాడు. ఈ పర్యటన వల్ల టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలసి ఆడటంతో పాటు అతని సలహాలు తీసుకునే అవకాశం వచ్చిందని చెప్పాడు. జట్టులోని యువ ఆటగాళ్లందరూ ఐపీఎల్లో రాణించారని, జింబాబ్వేలో దూకుడుగా ఆడుతామని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో రాణించడం తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని రాహుల్ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ind vs zim 2016  India  Cricket  Zimbabwe  kl rahul  maiden century  

Other Articles