Chris Gayle flies back home to meet newborn son, to miss Mumbai game

Chris gayle set to miss rcb s next two matches

Chris Gayle, Chris Gayle Newborn Baby, Natasha Berridge, Royal Challengers Bangalore, Mumbai Indians, Indian Premier League, IPL 2016, IPL 9, Kieron Pollard, Ricky Ponting, Sarfaraz Khan, West Indies

Royal Challengers Bangalore’s explosive batsman Chris Gayle will miss Wednesday’s away game against Mumbai Indians after the West Indian flew back home to meet his newborn son.

వెస్టిండీస్ కు గేల్.. పలు మ్యాచులకు దూరం...

Posted: 04/20/2016 11:31 AM IST
Chris gayle set to miss rcb s next two matches

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్న వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఈ సీజన్ లోని పలు మ్యాచులకు దూరం అవుతున్నాడు. ఎందుకంటరా..? ఆయన తండ్రిగా ప్రమోషన్ కొట్టేశాడు. గేల్ కు పుత్రోత్సాహం కల్గడంతో ఆయన వెస్టీండీస్ లోని తన భార్య పిల్లలను చూసేందుకు భారత్ నుంచి బయలుదేరి వెళ్లాడు. ఆయన భార్య నతాషా బెర్రిడ్జ్ తొలి సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చిందన్న సమాచారం రావడంతో ఈ స్టార్ ఆటగాడు ఆదివారం విండీస్ కు పయనం అయ్యాడు.

ఆదివారం బెంగళూరులో మ్యాచ్ ముగిసిన అనంతరం గేల్ సరాసరి ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ఖతార్ ఎయిర్ వేస్లో స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు. అంతకు ముందు తన భార్యకు సోషల్ మీడియా ఇస్టాగ్రామ్ లో ఐ యామ్ కమ్మింగ్ బేబి అంటూ తాను ఫ్లైట్ లో కూర్చోని వెళ్తున్న ఫోటోను గేల్ పోస్టు చేశాడు. ఈ మేరకు ఆయన సహచర ఆటగాడు సర్పరాజ్ ఖాన్ స్పష్టం చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్తో బుధవారం నాటి మ్యాచ్తో పాటు, ఆ తదుపరి మ్యాచ్ కు గేల్ అందుబాటులో ఉండటం లేదని సర్పరాజ్ తెలిపాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chris gayle  IPL  royal challengers bangalore cricket news  

Other Articles