Yusuf Pathan Wishes To Play ICC World T20 2016

Yusuf pathan wishes to play icc world t20 2016

Yusuf Pathan good showing, Yusuf Pathan T20 World Cup, Yusuf Pathan Ranji season, Yusuf Pathan IPL., Yusuf Pathan batting prowess, batting prowess India's world T20 squad, Yusuf Pathan all-round skills

His all-round skills, swashbuckling all-rounder Yusuf Pathan is eyeing a berth in India's world T20 squad on account of his batting prowess

టీ-20 ప్రపంచకప్ వరకు జట్టులోకి వచ్చేస్తా..

Posted: 12/17/2015 06:27 PM IST
Yusuf pathan wishes to play icc world t20 2016

మార్చి నుండి ప్రారంభం కానున్న పొట్టి ఫార్మెట్ క్రికెట్ ప్రపంచ కప్ నాటికి తాను తన సత్తాను చాటుకుని భారత జట్టులోకి వచ్చేస్తానని ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. స్వదేశంలో జరిగే టి20 ప్రపంచ కప్ సమయానికి భారత జట్టులోకి వచ్చేస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. స్వదేశంలో జరిగే ఈ ప్రపంచకప్ లో తమ సత్తాను చాటి మరోమారు ప్రపంచ కప్ ను అందుకోవాలని వుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. దేశం కోసం ప్రత్యర్థులతో దేశంలోనే పోరాడటంలో తెలియని సంతోషం దాగివుందన్నాడు.

అయితే యూసుప్ పఠాన్ చివరిసారిగా 2012లో భారత్ తరఫున తను టి20 మ్యాచ్ ఆడాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు రంజీట్రోఫీలోనూ నిలకడగా రాణించడంతో పాటు అటు బౌలర్‌గా కూడా బాగా రాణిస్తున్నాడు. పూర్తి కోటా ఓవర్లు వేస్తూ అందరి ప్రశంసనలను అందుకుంటున్నాడు. సరైన దిశలో వెళుతున్నందున టి20 ప్రపంచకప్ సమయానికి జట్టులోకి వస్తానని నమ్ముతున్నా’ అని యూసుఫ్ పఠాన్ చెప్పాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yusuf Pathan  indian squad  Ranji season  IPL  T20 World Cup  

Other Articles