anurag-thakur-makes-u-turn-can-t-play-with-pakistan-people-are-dying-on-border

Can t play with pakistan people are dying on border anurag thakur

anurag thakur, anurag thaur india pakistan, pakistan india, indvpak, pakvind, india vs pakistan, pakistan vs india, cricket cricket ind vs pak, india pakistan cricket series, pcb, bcci, sushma swaraj, cricket news, cricket

BCCI and PCB, both are racing against time to conduct the proposed series as both the teams will be busy in the days prior to new year.

అక్కడ కాల్పుల మోత..ఇక్కడ క్రికెట్ కేరింతలా..? ఎలా..?

Posted: 12/10/2015 07:13 PM IST
Can t play with pakistan people are dying on border anurag thakur

ఇండియా-పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ పునరుద్దరణపై నిన్న కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పిన బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ 24 గంటలు కూడా గడవక ముందే యూ టార్న్ తీసుకున్నారు. సరిహద్దుల్లో ప్రజలు, భారత జవాన్లు చనిపోతున్న వేళ, పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడలేమని ఆయన స్పష్టం చేశారు. సరిగ్గా ఐదు రోజుల క్రితం పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, తద్వారా ఉపశండంలో క్రికెట్‌ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లవచ్చని చెప్పిన అనురాగ్ ఠాకూర్.. యూటర్న్ తీసుకున్నారు.
 
పాకిస్థాన్‌తో ప్రపంచకప్‌లో ఆడాం. వచ్చే సంవత్సరం జరిగే ఆసియా కప్‌లో ఆడుతాం. వరల్డ్ ట్వంటీ-20లోనూ ఆడుతాం. మల్టీ నేషనల్ టోర్నీలో ఆడుతున్న రెండు జట్లూ.. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో ఎందుకు ముందడుగు వేయడం లేదనే ప్రశ్నకు పాకిస్థానే చెప్పాల్సి వుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పొరుగువారితో శాంతినే మేము కోరుకుంటున్నామని అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అదే కోరుతున్నారు. అయితే పాకిస్థాన్‌ తన దేశంలోని ఉగ్రవాద మూలలపై కఠినంగా వ్యవహరించాల్సి వుందని ఆయన వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Cricket  India  India-Pakistan series  Pakistan  PCB  Shahryar khan  Anurag Thakur  

Other Articles