BCCI president Jagmohan Dalmiya in stable condition after angiography

Bcci president jagmohan dalmiya in stable condition

jagmohan dalmiya, bcci jagmohan dalmiya, dalmiya heart attack, jagmohan dalmiya hospital, jagmohan dalmiya surgery, jagmohan dalmiya heart attack, india cricket, cricket india, bcci cricket, bcci india, india bcci, jagmohan dalmiya, bcci president, jagmohan dalmiya health, cricket board, lodha commission, B M Birla Heart Research Centre, angiography, sports news, nation news

Board of Control for Cricket in India (BCCI) president Jagmohan Dalmiya, who was admitted to hospital after he complained of chest pain is now stable, doctors said here on Friday

అంజియోగ్రఫీ తరువాత స్థిరంగానే దాల్మియా

Posted: 09/18/2015 07:05 PM IST
Bcci president jagmohan dalmiya in stable condition

భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డు అధ్యక్షులు జగ్మోహన్ దాల్మియా(75) కు అనుకున్నట్లుగానే గుండె నోప్పి వచ్చింది. ఇవాళ ఆయనకు అంజియోగ్రాఫీ చేసిన వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. కాగా ఆయన గుండె నాళాలలో రక్తం గడ్డను గుర్తించిన వైద్యులు దానిని తొలగించేందుకు అంజియోగ్రఫీని చేసినట్లు తెలిపారు. అనంతరం కూడా ఆయనను ఇంటెన్సివ్ వార్డుకు తరలించిన వైద్యులు ఆయన బిపి, షుగర్, హార్డ్ బీట్. పల్స్ రేట్ లను పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే వుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిఎం బిర్లా హార్ట్ రిసర్చ్ అసుపత్రి వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైన చాతినోప్పి వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన అస్పత్రికి తరలించారు ఆయన కుటుంబసభ్యులు. దానిని గుండెకు సంబంధించిన నొప్పిగా పరిగణించిన వైద్యులు ఆయనకు ఇవాళ అంజియోగ్రాఫీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన బిపీ, పల్స్ రేట్, హార్గ్ రేట్ అన్ని సక్రమంగానే వున్నాయని వైద్యులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bcci chief jag mohan dalmia heart stroke  chest pain  BCCI  Cricket  Heart surgery  angiography  

Other Articles