Shane warne and marlon samuels confrontation

shane warne, marlon samuels, warne samuels heat, melborne cricket, australia cricket, cricket confrontation,cricket dispute, australia, melborne stadium, cricket, ausis cricket, australia cricket fans

Shane Warne has a heated exchange with Marlon Samuels of the

3.gif

Posted: 01/08/2013 11:23 AM IST
Shane warne and marlon samuels confrontation

-shane-warne-marlon-samuels_f

       మెల్‌బోర్న్ లో క్రికెటర్ల బూతు పురాణం.. ఆపై బాహాబాహీ కొట్టుకుకోవటం..  ఇలా జెంటిల్మన్‌గేమ్ క్రికెట్‌కే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు వార్న్, శామ్యూల్స్! సండేకదా హాయిగా బిగ్‌బాస్ ఫైట్ చూద్దామని స్టేడియానికొచ్చిన ప్రేక్షకులు వీరిద్దరి తీరు చూసి ఏవగించుకున్నారు.
        ఇంతకీ ఏం జరిగిందంటే, అది మెల్‌బోర్న్ స్టార్స్, రెనెగేడ్స్ మధ్య టీ-20 ఫైట్. రెండో పరుగు తీసే ప్రయత్నంలో ఉన్న శామ్యూల్స్‌ను నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో డేవిడ్ హస్సీ వారించాడు. దీంతో రనౌట్ చేసే అవకాశం తప్పిందనో ఏమోగానీ, శామ్యూల్స్‌ పై బూతు పురాణం అందుకున్నాడు. అంతేనా, అతని ఛాతికి తగిలేలా నేరుగా తగిలేలా బంతిని విసిరాడు.
       దీంతో చిర్రెత్తిన శామ్యూల్స్.. పట్టలేని కోపంతో వార్న్‌ వైపు బ్యాట్ విసిరేశాడు. ఇంకేం.. ఇద్దరూ బాహాబాహీకి దిగారు. చివరికి అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దర్నీ విడదీయాల్సివచ్చింది. అన్నట్టు శామ్యూల్స్‌ కు కంటిపైన భారీ గాయమే అయింది. ఐతే వార్న్‌తో యుద్ధం వల్ల కాదు... ఆ మ్యాచ్‌లో మలింగ బంతికి! దీంతో రక్తమోడుతున్న అతడు ఉన్నపళంగా అస్పత్రిలో చేరాల్సివచ్చింది. మొత్తానికి వీరి ప్రవర్తన క్రికెట్ పరువుతీసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saina nehwals on court performances inspire me pv sindhu
New rules in oneday cricket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more