Saina nehwal pulls out of china open

Saina Nehwal News, china opens News, P Gopichand News, PV Sindhu News, Japan News, Tokyo News, sports News, Gopichand Badminton Academy

After playing 10 matches (370 minutes) in 12 days in the Denmark and French Opens, a tiered Saina Nehwal has withdrawn from the Li Ning China Open in Shanghai from

Saina Nehwal pulls out of China Open.png

Posted: 11/01/2012 07:57 PM IST
Saina nehwal pulls out of china open

Saina

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చైనా ఓపెన్‌కు దూరం కానుంది.  ఈనెల రెండో వారంలో ప్రారంభం కానున్న ఈ టోర్నీలో తాను ఆడబోవడంలేదని సై నా ప్రకటించింది. కుడి మోకాలి నొ ప్పితో కొంత అసౌకర్యంగా ఉన్నందున విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలిపింది. 'మోకాలు కొంత అసౌకర్యంగా ఉం ది. అంటే అది డాక్టర్ దగ్గరకు పరిగెత్తాల్సినంత సీరియ స్ విషయమేమీ కాదు. కొద్దిగా ఫిజియోథెరపీ చేస్తే చాలు డెన్మార్క్ ఓపెన్‌లో విజయం సాధించడం, ఆ త ర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒలింపిక్స్‌లో పతకం గెల్చినప్పటినుంచీ నాలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగింది. ఒలింపిక్ పతకం గెలవాలన్న నా చిన్ననాటి కల నెరవేరింది. ఇప్పుడిక నా భుజాలపైనుంచి పెద్ద భారం దింపినట్టయింది. ' అని వరల్డ్ నెంబర్-3 సైనా చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian women win t20 asia cup
Bcci tenders for ipl sponsors  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more