Chandrababu fire on ysr statues in vijayawada

chandrababu fire on ysr statues in vijayawada, Chandrababu Speech in Vijayawada, samaikyandra strike,

chandrababu fire on ysr statues in vijayawada

ముస్లీంలు దీక్షలో-పూజలు చేసిన హిందువులు- బాబు ఫైర్

Posted: 09/10/2013 07:19 PM IST
Chandrababu fire on ysr statues in vijayawada

మీకు పండగ-మాకు దీక్ష : ముస్లీం

సమైక్యాంద్రకు మద్దతుగా ఐకాస ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రిలేదీక్ష శిబిరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హిందువులు, ముస్లింలు సంయుక్తంగా పూజలు నిర్వహించారు. వినాయకచవితి హిందువుల పర్వదినం కావడంతో వారు ఇళ్ల వద్ద పూజలు నిర్వహించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ముస్లి సోదరులు రిలేదీక్షలో పాల్గొనేందుకు ముందుక వచ్చారు. ఐకాస నాయకులు చంద్రశేఖర్ , సత్యానారాయణ ఆద్వర్యంలో నిర్వహించిన పూజల్లో ముస్లింలు కూడా భాగస్వామలయ్యారు.

 

విగ్రహలు చూస్తే లక్ష కోట్లు

తెలుగు వారి ఆత్మగౌరవానికి పత్రీక ఎన్టీఆర్ అని, వైఎస్ విగ్రహాలు చూస్తే లక్ష కోట్లు గుర్తుకువస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈరోజు ఉదయం కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ దోచుకున్న లక్ష కోట్లలో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలేదని మండిపడ్డారు. దోపిడీదారులు, దొంగనోట్లు ముద్రించేవారు, రౌడీలు వైసీపీలో ఉన్నారని ఆరోపించారు. మొదట తెలంగాణ, ఇప్పుడు సమైక్యం, ఆ తర్వాత విలీనం ఇదే వైసీపీ విధానమని ఎద్దేవా చేశారు. బెయిల్, కేసు మాఫీకి అంగీకారం కుదిరిందన్నారు. పీఆర్పీ కూడా కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని అప్పుడే చెప్పానని, ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే అని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కొత్త సమస్యను సృష్టించిన ఘనత కాంగ్రెస్‌దే అని బాబు తెలిపారు. తెలంగాణ ఇచ్చింది తామే అని అక్కడి నేతలు అంటున్నారు....టీడీపీ వల్లే ఇక్కడి నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అంశంపై రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల వర్గాల ప్రజలకు ఒప్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more