మీలో కామోద్రేకాలు తారా స్థాయికి చేరితే గానీ మీరు మీ భాగస్వామిని త్రుప్తి పరచలేరు. భాగస్వామిని త్రుప్తిపరించేందుకు ఎన్నో విధాలుగా ట్రై చేస్తారు. కానీ అవన్నీ నిమిత్తమాత్రమే అంటున్నారు నిపుణులు. మీలో కామోద్రేకం తారాస్ధాయికి చేరాలంటే చిన్నపాటి కొన్ని చిట్కాలు బాగా ఉపయోగపడుతా యంటున్నారు. ఒక్కసారి వెనక్కు వెళ్ళి మీ జీవన శైలిని పరిశీలించుకోండి. వాటికి కొంత మెరుగుపెట్టండి అవి మీకు ఖర్చు లేకుండా మీ రతి జీవనానికి అద్భుతంగా పని చేస్తాయి. అవేమిటో చూద్దాం.
చొక్కా విప్పితే లేదా దుస్తులు తీస్తే మీ భాగస్వామికి మూడు అవుట్ కావద్దు. కాస్తో కూస్తో, కండ కనపడి మీద వాలిపోయేలా వుండాలి. అందుకుగాను ప్రతిరోజూ శరీరంలో రక్తప్రసరణను పెంచే కొన్ని కార్డియో వాస్కులర్ వ్యాయామాలు చేసి శారీరక సౌష్టవాన్ని పెంచుకోండి. శరీరంలో ఎండోర్ఫిన్లు పెరిగితే అవి ప్రేమించటానికి సహకరిస్తాయని శరీరాకర్షణకు తోడ్పడి రతి క్రియ జోరుగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెరుగైన శృంగారానికి ఆరోగ్యకర ఆహారం అవసరం. కొవ్వు పేరుకోని రక్తనాళాలు, అంగం అంతా నిండుగా ప్రవహించే రక్తనాళాలు రతికి చాలా ప్రధానమని గుర్తించండి. కాబట్ిట కొవ్వు రహిత ఆరోగ్యకర ఆహారాలు తినండి. గుండె జబ్బు వచ్చిందంటే, అంగస్తంభన అవుటవుతుంది. ఊబకాయం వస్తే, ప్రేయసికి ఆశించిన స్ధాయిలో సుఖాన్నందించలేరని విషయాన్ని మరిచిపోకూడు.పొగతాగటం, పురుషుల వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తుంది కనుక సిగరెట్, కాఫీ, ఆల్కహాల్ వంటి ఈ రకమైన చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి.
సెక్స్ చేసేటపుడు సెల్ ఫోన్, లేదా సిగరెట్ లేదా ల్యాప్ టాప్ చూడటం, టివి చూడటం వంటి ఇతర పనులు చేయకండి. ఎనర్జీ అంతా ఆ దిక్కుగా వెళ్ళిపోతుంది. ఏకాగ్రతతో మీ భాగస్వామిపై దృష్టి పెట్టండి. తనివితీరా రతిక్రీడను ఎంజాయ్ చేయండి.
(And get your daily news straight to your inbox)
Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని... Read more
Jul 09 | అధిక పని భారం వలన రాత్రి ఎప్పుడెప్పుడు నిద్రకుపక్రమిస్తామా అని మహిళల శరీరం నిద్రపోవాలని కోరుకుంటుంటుంది. కాబట్టి మహిళలు రాత్రి తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేందుకు ముందుగానే మనసును సిద్ధం చేసుకుంటే ఆ... Read more
Jul 05 | దేనికైనా ఓ హద్దు ఉండాలని అంటారు పెద్దలు. మితిమీరి ఏదీ చేయకూడదని అంటారు. ఈ సూత్రం రతిక్రీడకు, శృంగారానికి కూడా వర్తిస్తుంది. అతి శృంగారం వివిధ సమస్యలను తెచ్చిపెడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. శృంగారంలో... Read more
Jul 05 | కన్నెపిల్ల ఒక్క ముద్దుకే మైమరచిపోతుంది. వివాహం అయిన స్త్రీని పడక రాగాలు పలికించాలన్నా, పడక గదిమీద కేకలు పెట్టించాలంటే కొన్ని పద్దతులు ఉన్నాయి. రతిలో మధురానుభూతులను పొందాలంటే భార్యను మూడ్ లోకి తేవాలి. ఇక... Read more
Jul 05 | అనేక మంది దంపతుల్లో ఐదు పదుల వయస్సులోనూ కామ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. ఈ వయస్సులో కూడా రోజుకు రెండుమూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే దంపతులు లేకపోలేదు. ఇంకొందరికి ఇంకా బలమైన కోర్కెలు ఉంటాయి.... Read more