మీ భాగస్వామితో రతిలో పాల్గొనాలని ఉండి కూడా మీరు రతిలో పాల్గొన లేక పోతున్నారా ? అయిత ఈ మూడు పద్దతులు ట్రై చేసి మూడ్ తెచ్చుకోండి.
పురుషుడు పైన - పురుషుడికి ఇది చాలా ప్రయోజనం. 30 నిమిషాలు పైన వుంటే ఎన్నో కేలరీలు ఖర్చవుతాయి. కాలి పిక్కలు, తొడకండరాలు కింది పొట్ట కండరాలు బలపడతాయి. చేతులు, మోకాళ్ళు మరియు పొట్ట భాగం ఇద్దరికి సాగుతూనే వుంటాయి. మహిళ పైన
- భావప్రాప్తికి ఈ భంగిమ మహిళలకు ఎంతో ఆనందం. మహిళలు కదిలే వేగాన్ని అంగంలోతును చక్కగా నియంత్రించుకునే అవకాశం. దీనిలో మహిళ తొడ కండరాలు, చేతులు, బాగా బలపడతాయి. లేదంటే మహిలలు తమ తొడలపై కూర్చోవచ్చు కూడాను.
ఈ భంగిమలో ఆనందంతో పాటు బరువు తగ్గటం కూడా జరుగుతుంది. పురుషుడు తన చేతి కండరాలతో ఆమెను పైకి కిందకి ఆడించవచ్చు. నిలబడి - దీనికి పురుషుడు చాలా కష్టపడాలి. ఆమె బరువు మోయాలి. పిరుదులు, తొడలు, బాగా శ్రమిస్తాయి. మహిళ కూర్చోటానికి ఏదీ సపోర్టు తీసుకోకుంటే ఆమె చేతులు, భుజాలు, కాలి కంటరాలతో నిలబడిన పురుషుడిని చుట్టేస్తుంది. ఇది శరీర కండరాలు బలపరచి కేలరీలు కరిగిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Sep 16 | ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్న మానవులందరూ.. మల్టీ టాస్కింగ్ అనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఒకవైపు కుటుంబకార్యకలాపాలతోపాటు మరోవైపు ఆఫీసు ఒత్తిళ్లను భరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నవాళ్లే ఎక్కువమంది వున్నారు. అయితే ఇలా... Read more
Jul 05 | నేడు నూటికి ఎనభై శాతం నుండి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే... మొక్కుబడి తంతులా... తూ...తూ... మంత్రంలా ఆ.. కార్యాన్ని జరుపుకుంటున్నారు. రొటీన్ కి భిన్నంగా ట్రై... Read more
Jul 05 | ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అప్పుడే మూడు నెలలు గడిచి పోయాయి. మార్చి వెళ్ళి పోయి ఏప్రిల్ వచ్చేసింది. అంటే సమ్మర్ వచ్చేసిందన్న మాట. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం... Read more