grideview grideview
  • Aug 22, 03:57 PM

    ఫోర్బ్స్ సంపన్న క్రీడాకారిణుల జాబితాలో సిందూ.!

    ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అదాయాన్ని అర్జిస్తున్న క్రీడాకారిణుల జాబితాలో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధుకు స్థానం లభించింది. ప్రముఖ ఫోర్బ్స్‌ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో సింధు టాప్ టెన్ లో నిలిచింది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో...

  • Aug 07, 04:31 PM

    నాకు ఫైనల్ ఫోబియా లేదు: పివీ సింధూ

    తన స్వయంకృత అపరాధంతోనే స్వర్ణం చేజారిందని.. బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్ పోటీ ఫైనల్ లో తాను చేసిన కొన్ని తప్పుల కారణంగానే ఓటమిపాలయ్యానని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అవేదన వ్యక్తం చేసింది. స్పెయిన్ ప్లేయర్ కరోలిన మారిన్...

  • Aug 07, 02:59 PM

    ఆసియా గేమ్స్ కు మీరాభాయ్ చాను దూరం..

    వెయిట్ లిప్టింగ్ లో ప్రపంచ చాంఫియన్ మీరాభాయ్ చాను ఈ సారి అసియా గేమ్స్ కు దూరంగా వుండనుంది. తనకు కలిగిన గాయమే ఇందుకు కారణమని తెలిపింది. గాయం కారణంగా ఫిట్ నెస్ సరిగ్గాలేదని.. దీంతో త్వరలో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు...

  • Aug 07, 01:36 PM

    సంచలన ట్వీట్ చేసిన గుత్తా జ్వాల.. అంతలోనే..

    బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేసి.. అది కాస్తా వైరల్ కాగానే వెంటనే దానిని డిలీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ లో అమె ఏకంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. తెలంగాణ సర్కారు తనకు ఇచ్చిన...

  • Aug 01, 07:59 PM

    ప్రీక్వార్టర్ పైనల్ లోకి కిదాంబి శ్రీకాంత్

    చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగిస్తున్నాడు. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన ఉత్కంఠ మ్యాచులో స్పెయిన్ షట్లర్ పాబ్లోని 21-15, 12-21, 21-14 తేడాతో ఓడించిన కిదాంబి...

  • Jul 23, 02:09 PM

    ఆసియా ఛాంపియన్ టైటిల్ మనదే.. లక్ష్యసేన్‌ సంచలనం..

    ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు‌. అద్భుత ఆటతో ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరోసీడ్‌ సేన్‌ 21-19, 21-18తో టాప్‌సీడ్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కులావత్‌ వితిసన్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించాడు. తొలి గేమ్‌...

  • Jul 18, 04:42 PM

    జావెలిన్ త్రో లో స్వర్ణంతో మెరిసిన నీరజ్

    ఫ్రాన్స్ లో జరుగుతున్న సొట్టేవిల్లే అథ్లెటిక్స్‌ మీట్ లో భారత స్టార్‌ జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా అద్భుత ప్రతిభను కనబర్చాడు. తన మెరుగైన అటతీరును ప్రదర్శించిన నీరజ్.. జావెలిన్ త్రోలో పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా‌లోని గోల్డ్...

  • Jul 16, 04:16 PM

    ఫీఫా వరల్డ్ కప్ సంబరాల్లో ఇటు చిందులు అటు ఉద్రిక్తత..

    రష్యా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్ లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించంతో రెండో పర్యాయం విజేత నిలిచిన జాబితాలోకి ఫ్రాన్స్ చేరిపోయింది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఏకంగా మీడియా సమావేశంలో తమ...