LIE Become Biggest Disaster of The Year.

Nitin lie huge loss

Nithiin, LIE Movie, Disaster Collections, LIE Movie Collections, Full Run Collections

Nithiin LIE Movie Over All Collections. Sold out Nearly 40 Crores but, Collected 17 Crores(Gross) only.

లై సినిమా ఎక్కడ తేడా కొట్టిందంటే...

Posted: 09/08/2017 05:41 PM IST
Nitin lie huge loss

ఇంటెలిజెంట్ సబ్జెక్ట్ లకు తెలుగులో అంతగా ఆదరణ లభించదన్న ఓ మార్క్ ఎప్పటి నుంచో ఉంది. వన్ సినిమానే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఢిపరెంట్ కాన్సెప్ట్ .. హాలీవుడ్ విజువల్స్ తో సుక్కూ రూపుదిద్దిన ఆ చిత్రం అంతగా జనాలను రీచ్ కాలేకపోయింది. అయితే ఈ మధ్య వచ్చిన లై చిత్రం కూడా ఇదే కోవలోకి చేరిపోయింది. ఇంటలిజెన్స్ సబ్జెక్ట్ తో ఫారిన్ లోకేషన్లలో నితిన్ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఆగస్టు 11న థియేటర్లలోకి లై వచ్చింది. దాదాపు 32 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, బిజినెస్ కూడా 40 కోట్ల దాకా రాబట్టింది. ఫుల్ రన్ లో 9.45 కోట్ల షేర్ ను .. 17 కోట్ల గ్రాస్ ను రాబట్టి ఘోరంగా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను కలిగించింది. స్టైలిష్ మేకింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా, కథా కథనాల విషయంలో బలహీనపడిపోయింది.

ఒక్క యూత్ నే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ను థియేటర్స్ కి రప్పించలేకపోయింది. పై పెచ్చు ఆ సమయంలో రిలీజ్ అయిన 'నేనే రాజు నేనే మంత్రి' .. 'జయ జానకి నాయక' వంటి సినిమాలతో పోటీపడింది. ఆయా చిత్రాలు ఫ్యామిలీస్ ను ఆకట్టుకోవటం లైకి పెద్ద మైనస్ అయ్యింది. ఓవరాల్ గా ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒక్కటిగా మిగిలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more