సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ ఎక్స్ పోజింగ్ చేస్తూ తెగ ఫోజులిచ్చేస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందు ఉంటుంది.
'దేవోకా దేవ్ మహదేవ్' (తెలుగులో హర హర మహదేవ్) సీరియల్లో పార్వతీ దేవిగా నటించిన సోనారిక బడోరియా ఆమధ్య విహార యాత్రకు వెళ్లి బికినీలో ఫొటోలు దిగింది. నీలి అలల తీరంలో బికినీలో దిగిన ఫొటోల్లో కొన్నింటిని తన సోషల్ సైట్ నెటవర్క్ పేజీలో పోస్టు చేసింది. అంతే! భక్తాభిమానులు తెగ ఇబ్బంది పడిపోయారు.
పరమ శివుడి ఇల్లాలైన పార్వతీదేవిగా పవిత్రమైన పాత్రలో కనిపించి ఇలా రెచ్చిపోయి బట్టలిప్పుకుంటావా.. అనేసి నెటిజన్లు గగ్గోలుపెట్టారు. సోనారికా ఫోటో షూట్ చూసి విమర్శల వర్షం కురిపించారు. దాంతో మనసు నొచ్చుకున్న సోనారిక తన ఫొటోలు డిలీట్ చేసేసింది.
ఇప్పుడు బాలీకా వధూ ( తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ లో హీరోయిన్ నేహా మర్దా కూడ ఇలాగే థాయ్ లాండ్ కి విహార యాత్రకు వెళ్లి బికినీ వేసుకుని ఫోటోలు దిగి నెటిజన్లను ఆకర్షించేందుకై పోస్ట్ చేసింది. దీంతో కుర్రకారు ఈమె హాట్ ఫోటోలు చూసి పవిత్రంగా సీరియల్ లో ప్రతిరోజు తమ ఇంట్లో కనిపించే ఈ పాపేనా ఇలా బికినీ వేసిందంటూ ఆశ్చర్య పోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more