సినిమా తారలు డేటింగ్ కల్చర్ ను ఎక్కువగా ఫాలో అవుతారనే విషయం తెలిసిందే. డేటింగ్ అంటే సరదాగా వుంటే పర్వాలేదు కానీ.. అది మితిమీరీ వారి ఫ్యామిలీ బంధాలనే విడగొట్టే విధంగా వుండటం సరైనది కాదు. కానీ టాలీవుడ్ లో మొన్నటివరకు స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన వ్యక్తి.. ఓ అక్రమ సంబంధం వల్ల తన కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఆ దర్శకుడు ఓ సీనియర్ హీరోయిన్ తో గతకొద్ది కాలంగా ప్రేమలో మునిగితేలుతున్నాడట. ఈ హీరోయిన్ కు ఎడిక్ట్ అయిపోయిన ఆ దర్శకుడు తన పెళ్లాం, పిల్లలను కూడా అస్సలు పట్టించుకోని పరిస్థితి వచ్చింది. దీంతో ఓ రోజు ఆ హీరోయిన్ తో డైరెక్టర్ ఓ హోటల్లో రొమాన్స్ చేస్తుండగా తన భార్యకు అడ్డంగా దొరికేసాడట. ఇంకేముంది వారిద్దరికి భార్య గట్టిగా క్లాస్ పీకి,.. ఆ హీరోయిన్ కు నాలుగు చెంప దెబ్బలు కొట్టి అక్కడ రణరంగమే సృష్టించిందట సదరు దర్శకుడి భార్య.
దీంతో ఆ హీరోయిన్ కు కొన్ని రోజులు దూరంగా వున్నప్పటికీ.. మళ్లీ అదే హీరోయిన్ తో దర్శకుడు ఎఫైర్ కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఇపుడు ఆ హీరోయిన్ కు ఈ దర్శకుడు ఎడిక్ట్ అయిపోయాడని, ఆమె లేకుండా ఇతనే బ్రతకలేడేమో అనే పరిస్థితికి వచ్చాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా చాలా మంది హీరోయిన్లతో ఇతను ఎఫైర్ కొనసాగించాడని సమాచారం. మరి ఈ దర్శకుడు జీవితం మరెన్ని మలుపులు తిరగనుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more