Ac special trains secunderabad to visakhapatnam

ac special trains secunderabad to visakhapatnam, AC Special Trains between Secunderabad-Visakhapatnam, 8 Services, Visakhapatnam AC Special Train

ac special trains secunderabad to visakhapatnam, AC Special Trains between Secunderabad-Visakhapatnam

విశాఖకు ఎనిమిది ఏసీ రైళ్లు

Posted: 09/05/2013 03:17 PM IST
Ac special trains secunderabad to visakhapatnam

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ప్రత్యేకంగా ఎనిమిది ఏసీ రైళ్లు, సికిం ద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ మధ్య రెండు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌లను నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె సాంబశివరావు తెలిపారు.

 

ఈ నెల 6, 13, 20, 27 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 9:30 గంటలకు బయలుదేరే నంబర్‌ 07148 ఏసీ రైలు మరుసటి రోజు ఉదయం 10:35 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

 

ఈ నెల 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7:05 నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరే నంబర్‌ 07147 రైలు మరుసటి రోజు ఉదయం 8:15 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

 

ఈ నెల 8న సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:15 నిమిషాలకు బయలుదేరే నంబర్‌ 07101 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9:25 నిమిషాలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

 

ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు కాకినాడ టౌన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

 

ఖాజీపేట్‌, వరంగల్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more