Online dating in vizag

Vizag singles, Vizag dating, Vizag online dating, Vizag personals, Vizag speed dating, Free online dating service in Vizag, Mingle2 personals for Vizag,Vizag personals and matchmaking

Visakhapatnam dating site for local dating! Join 100% free Visakhapatnam online dating site and meet attractive men and women in Visakhapatnam, Andhra Pradesh, India. Dating quality single people at our Visakhapatnam dating service is totally 100% free. You will definetly find our services an outstanding comparing to any other free Visakhapatnam dating sites in Visakhapatnam, Andhra Pradesh, India. Just add your profile, browse other members seeking like you for online dating, love and online romance in Visakhapatnam, Andhra Pradesh, India.

Vizag online dating.GIF

Posted: 12/15/2011 03:59 PM IST
Online dating in vizag

Vizag_online_dating2

online-detingసంస్కతి- సంప్రదాయూలకు నిలయమైన భారతదేశంలో పాశ్చాత్య నాగిరికత స్లో పాయిజన్‌లా విస్తరిస్తోంది. భారతీయుల సంప్రదాయు విలువలను పక్కన పెట్టి, నవనాగరికతకు అద్దంపడుతున్న యువత ఇప్పటికే పెడదార్లు పెడుతూ వారి నిండూ నిరేళ్ల జీవితాలను అర్ధాంతరంగా ముంగించుకుంటున్నారు. ఇందుకు కారణం కుడా లేకపోలేదు. అందివచ్చిన అత్యాధునిక టెక్నాలజీని సరెనై రీతిలో వినియోగించుకునే స్థితిలోనే వున్నా, ఆ విజ్ఞానంలోని అజ్ఞానం వైపే వున యువత పరుగులు తీయుడం కొసమెరుపు.
ఇప్పటికే ‘ఎస్కార్ట్స్‌’ రూపాల్లో విశృంఖుల కార్యకలాపాలకు తెరలేపిన విదేశీయులు తాజాగా వివాహ వ్యవస్థను విచ్ఛన్నం చేయుడానికి మరోక విషపూరిత‘స్వాపింగ్‌ ’విధానానికి తెరలేపారు. ఇంగ్లీషులో అర్థాలను అర్థం చేసుకునే స్థ్ధితిలో అందరూ లేకపోయినా, ఈ అర్థాలను తెలుసుకుని ఉచ్చులో పడుతున్న వారి సంఖ్యరోజు రోజుకు పెరుగు తూనే వుంది. అయితే ఈవిధానం ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు,హైదరాబాద్‌ లాంటి వుహానగరాలకే విస్తరించగా, తాజాగా విశాఖలో సైతం వేన్నూళ్లకుంటుంది.దాంపత్య జీవితంలో

మూడో వునిషి రంగప్రవేశం..!


చిన్న కుటుంబం...చింతలేని కుటుంబం అని మురిసిపోయిన మనదేశంలోని చిన్నకుటుంబాల వారే తప్పడు మార్గంలో పడుతున్నారనేది ప్రస్తుతం జోరుగా సాగుతున్న స్వాపింగ్‌ క్లబ్‌లో చేరుతున్న వారి సంఖ్య తేటతెల్లం చేస్తోంది. విశాఖనగరంలో సైతం దాదాపు మూడు క్లబ్‌ల వరకు ఈస్వాపింగ్‌ విధానాన్ని ప్రొత్సహిస్తున్నట్లు ఆరోపణలు వున్నాయి. ముఖ్యంగా నగరంలోని సంపన్న కుటుంబాలకు చెందిన భార్య,భర్తలనే ఈ క్లబ్‌లు టార్గెట్‌ చేస్తున్నాయి. అయితే ఇంటర్నెట్‌ లేని జీవితం వృథా అనుకునే వారినే ఈ క్లబ్‌లు టార్గెట్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా సెల్‌బిల్‌, నెట్‌ బిల్లులు అధికంగా చెల్లించే వారి జాబితాలను ఈక్లబ్‌ నిర్వాహకులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. వీరితో ఇ-మెయిల్‌ ఐడిలతో, సెల్‌ నెంబర్‌లతో ముందుగా క్లబ్‌లో మెంబర్‌ షిప్‌ తీసుకోవాలంటూ సూచిస్తారు. ఇలా మెంబర్‌ షిప్‌ తీసుకున్న వారు ఫ్యామిలీతో పాటు క్లబ్‌లకు రావాలంటూ ఆహ్వానిస్తారు. భర్తకు మెంబర్‌ షిప్‌ వుంటే భార్యకు అన్ని సర్వీసు చార్జీలు పూర్తిగా ఉచితమే నంటూ నవ్ముబలుకుతున్నారు.దీంతో వీకెండ్‌ సెలవుల్లో హాయిగా గడిపే అవకాశాలను నగరంలోని పేరెన్నికగన్న రిసార్ట్స్‌లలో ఈ వీకెండ్‌ పార్టీలను నిర్వహిస్తున్నారు. ఇలా వచ్చిన ఆలుమగలను రెండేసి జంటలుగా చేసి వేర్వేరు గదుల్లో ఈపార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆరోజులో ఈజంటల వుధ్య సాగిన అనుబంధాలను అధ్యయనం చేయుడానికి రహాస్య కెమెరాల ద్వారా చిత్రీకరించి, అనంతరం వారి వుధ్య స్నేహ బంధాలు పూర్తిగా బలపడాలంటే భార్య,భర్తల్లాగా కాకుండా స్నేహపూర్వకంగా మెలగాలంటూ క్లబ్‌ నిర్వాహకులు సూచిస్తున్నట్లు సమాచారం. అనంతరం ఈ రెండు జంటలకు వేర్వేరుగా సభ్యత్వం తీసుకుంటే మరో ఇద్దరకు ఉచితంగా అవకాశం కల్పిస్తావుంటూ నవ్ముబలుకుతున్నారు. దీంతో ఈజంట ల్లోని భార్య,భర్తలకు వున్న స్నేహితులకు ఉచింతగా మెంబర్‌ షిప్‌ను నిర్వాహకులు అందజేస్తుంటారు. ఇలా పెరిగిన సభ్యులను గ్రూపులుగా చేసి, అనంతరం వారిలో భార్య,భర్తలను వేర్వేరుగా చేసి వీకెండ్‌ పార్టీలను ఈక్లబ్‌ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వే ర్వేరు గ్రూపులను ఏర్పాటు చేసిన అనంతరం, ఈగ్రూపులకంటే ముందుగా ఇదే విధంగా ఏర్పాటయ్యే గ్రూపులతో పరిచయు కార్యక్రవూలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ కుడా ఆడ, మగ అని తేడా లేకుండా అందరనీ ఓకే గ్రూపులో పెట్టి వారి వుధ్య స్నేహాలు ముదిరేంతగా వీకెండ్ పార్టీలు ఈక్లబ్‌లు నిర్వహించడం పరిపాటిగా వూరిపోయాయి. ఇలా ఏర్పాటు చేసిన పార్టీల్లో స్నేహితులుగా మారిన జంటలకు ఖరీదెనై బహువుతులను ఇస్తూ గ్రూపులను ప్రొత్సహించడం ఈ క్లబ్‌ నిర్వాహకులకు వెన్నతో పెట్టిన విద్యగా వూరిపోయిందనే వాదన లేకపోలేదు. అయితే మెంబర్‌ షిప్‌ అనంతరం స్నేహంగా వుండే సభ్యుల అభ్యర్ధన మేరకు వారికి నచ్చిన మహిళలతో నచ్చిన రోజు తమ క్లబ్‌లలో సేదతీరే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇదే అవకాశాన్ని తవుకు అనుకూలంగా మలుచుకునే క్లబ్‌ నిర్వాహకులు ఇలాంటి సభ్యుల నుంచి భారీ మెుత్తంలో అంతర్జాతీయ క్లబ్‌లలో మెంబర్‌ షిప్‌లు తీసుకోవాలని, లేనిపక్షంలో భార్య లేదా భర్తల ప్రొత్సాహంతో ఇతరత్రా వారితో స్నేహం చేస్తే వారికి ఉచితంగానే మెంబర్‌ షిప్‌ను కంటిన్యూ చేస్తావుని ఈక్లబ్‌ నిర్వాహకులు నమ్మ బలుకుతున్నట్లు విశ్వశనీయు సవూచారం. అయితే ఈక్లబ్‌ల ముసుగులో పడిన వారు భారీ మెుత్తంలో సొమ్ములు చెల్లించుకోలేని స్థితిలో భార్య,భర్తల అంగీకారంతోనే ఇలాంటి స్వాపింగ్‌ విధానానికి బలైపోతున్నట్లు తెలిసింది. అయితే అంతా అయిపోయూక తమకేంటి అనుకునే వారు మాత్రం ఈక్లబ్‌లు చేస్తున్న ఖరీదైన వ్యభిచారం రొంపిలో సమిథులైపోయి వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే, ఇటీవల కాలంలో ఎస్కార్ట్స్‌ ముసుగులో జరుగుతున్న ఖరీదైన వ్యభిచారాన్ని గుట్టుబయులు చేసిన నగర పోలీసులు ఈ స్వాపింగ్‌ క్లబ్‌లపై పోలీస్‌ తడాఖా చూపించాలని బాధిత కుటుంబాలు వాపోతున్నారు. అయితే వీటిపై తాము బహిరంగంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తాము చేసిన చీకటి తప్పులు బహిర్గతవుయ్యే ప్రమాదం వుందనే వాదనను కుడా ఈబాధితులు వినిపించడం విచారకరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Visakha agency
India v west indies cricket match at vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more