Hostel girls missing in krishna district

andhra pradesh schools, hostel girls, sc st hostel, sc st girls hostel,girls missing in krishna district, hostel education, govt schools, ladies, girls, boys, bc hostel girls, hostel girls in ap

hostel girls missing in krishna district

5.gif

Posted: 01/10/2013 12:31 PM IST
Hostel girls missing in krishna district

hos_f

       కృష్ణా జిల్లా మైలవరం స్థానిక ఎస్సీ స్పెషల్ బాలికల హాస్టల్‌లో నివాసం ఉంటున్న ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... ఎ కొండూరు మండలం తూర్పు మాధవరానికి చెందిన ఇద్దరు బాలికలు స్థానిక ఎస్సీ స్పెషల్ బాలికల హాస్టల్‌లో కొన్నేళ్ళుగా ఉంటూ పక్కనే ఉన్న బాలికోన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రస్తుతం వీరు పదో తరగతి చదువుతున్నారు.
        అయితే,  ఈ నెల 3న మధ్యాహ్నం నుండి ఈ ఇద్దరు బాలికలు కనిపించటం లేదని అదేరోజు రాత్రి హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటి నుండి వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నప్పటికీ కనిపించకపోవటంతో వార్డెన్ సాయంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ వెంకట నారాయణ హాస్టల్‌కు వచ్చి విచారించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Durga malleswara temple meals contractors
Krishna university buildings in rudhravaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more