Tirupati all set for brahmotsavam october 05

Tirupati All Set for Brahmotsavam october 05, Tirumala Tirupati Devasthanam, Brahmotsavam 5th Oct-2013m, Tirupati brahmotsavam 2013 dates and details

Tirupati All Set for Brahmotsavam october 05, Tirupati brahmotsavam 2013 dates and details

బ్రహ్మోత్సవాలకు సిద్దమైన తిరుమల: సమాచారం

Posted: 09/13/2013 09:32 AM IST
Tirupati all set for brahmotsavam october 05

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సకల ఏర్పాటు చేసినట్లు టిటిడి ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. ఈమేరకు వారు శ్రీవారి ఆలయం ఎదుట గోడ పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడాది అన్ని విభాగాల సమన్వయంతో శ్రీవారి బ్రహోత్మవాలను అద్భుతంగా నిర్వమించామన్నారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహోత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి స్వామివారి వాహన వైభవాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని భక్తకోటిని కోరారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టిటిడి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఉత్సవాలకు నూతన స్వర్ణరథం కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా, భద్రతాధికారి జీవీజీ అశోక్ కుమార్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అదనపు ఆర్థిక సలహాదారు ఓ బాలజీ, పీఆర్వో రవి, ఏపీఆర్వో నీలిమ పాల్గొన్నారు.

 

Tirumala Tirupati Devasthanam has announced the Brahmotsavam dates as follows

 

4th Oct-2013 : Morning - Ankuraarpana / Afternoon - Senathipathi Utsavam

5th Oct-2013 : Morning -Dwajarohanam / Afternoon - Pedda Sesha Vahanam

6th Oct-2013 : Morning -Chinna Sesha Vahanam / Afternoon - Hemsa Vahanam 

7th Oct-2013 : Morning -Simha Vahanam / Afternoon - Muthyapu Pandri Vahanam 

8th Oct-2013 : Morning -Kalpa Vruksha Vahanam / Afternoon - Sarva Bhoopala Vahanam

9th Oct-2013 : Mohini Avatharam / Afternoon - Garuda Vahanam

10th Oct-2013 : Morning -Hanumantha Vahanam / Afternoon - Thanga Swarna Ratham

11th Oct-2013 : Morning - Suryaprabha Vahanam, Snapana Tirumanjanam / Afternoon - Chandraprabha Vahanam 

12th Oct-2013 : Morning - Rathosavam, Durgaastami Festival / Afternoon - Aswa Vahanam

13th Oct-2013 : Morning - Snapana Tirumanjanam & Chakrasnanam / Afternoon - Golden Tiruchivutsavam, Dwaja Avarohanam

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles