Tirupati municipal corporation employees pen down strike

Tirupati municipal corporation employees pen down strike, municipal corporation employees,

Tirupati municipal corporation employees pen down strike, municipal corporation employees,

చిత్తూరులో ఉద్యమం తీవ్రం

Posted: 08/05/2013 06:37 PM IST
Tirupati municipal corporation employees pen down strike

సమైక్య రాష్ట్ర ఉద్యమం సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో తీవ్రంగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లాలో సమైక్యవాదులు ఆందోళనలు ఉధృతం చేశారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తోరోకోలు చేపట్టారు. చిత్తూరులో సమైక్య ఆంధోళనకారులు మత్స్యశాఖ కార్యాలయం ముందు ఆగి ఉన్న ఆ శాఖ రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. అదే జిల్లా తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ చేశారు. తమ ఆందోలన 72 గంటల పాటు కొనసాగుతుందని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని మున్సిపల్ ఉద్యోగులు హెచ్చరించారు. ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా కానీ కేంద్రం తన పని తాను చేసుకుంటూనే పోతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles