Christian employees arrested for possessing bible in tirupati

christian employees arrested in tirupati, possessing bible in tirupati, tirupati under christian

Christian employees arrested for possessing bible in tirupati

.తిరుమలలో బైబిల్‌తో దొరికిన జంట

Posted: 07/15/2013 06:10 PM IST
Christian employees arrested for possessing bible in tirupati

తిరుపతి తిరుమల కొండ పైన అన్యమత ప్రచారం చేస్తున్నారనే అనుమానంతో విజిలెన్స్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. తిరుమల కొండ పైన ఓ హోటల్లో పని చేస్తున్న దంపతుల వద్ద బైబిల్‌తో పాటు మత మార్పిడికి చెందిన పత్రాలు దొరికాయి. దీంతో విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. తమకు ఏ విషయం తెలియదని, అన్యమత ప్రచారం చేయడం లేదని ఆ దంపతులు విజిలెన్స్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే బైబిల్, మతమార్పిడికి చెందిన పత్రాలు దొరకడంతో వారు బుకాయిస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles