Health tips for everyone who sits on chair everyday for 14 hours

health tips, health precautions, health tips telugu, healthy food items, healthy yoga

health tips and precautions for everyone who sits on chair everyday for 14 hours

ఎక్కువసేపు కూర్చుంటే.. అంతే సంగతులు!

Posted: 02/21/2015 08:16 PM IST
Health tips for everyone who sits on chair everyday for 14 hours

ప్రస్తుత బిజీ ప్రపంచంలో అందరూ కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ సమయాన్ని వెచ్చించి అలాగే కూర్చుండిపోతారు. ఎక్కువ పని ఒత్తిడి వుండటం వల్ల సాయంత్రం వరకు లేవకుండా కూర్చుంటారు. కానీ అలా ఎక్కువసేపు కూర్చుని వుంటే.. ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.

నిజానికి నిలుచుని నడుస్తున్నప్పుడు అత్యధిక కండరాలు రక్తంలోని షుగర్, కొవ్వు పదార్థాలను గ్రహిస్తాయి. తద్వారా ఆరోగ్యంగా వుంటారు. కానీ.. ఎక్కువ గంటలు కూర్చుని వుంటే.. రక్తనాళాలు తమ సహజమైన వ్యాకోచ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇదే స్థితి ఎక్కువకాలం సాగితే.. అది శరీరంలో కొలెస్టిరాల్ నిల్వలు పెరగడానికి, మధుమేహం రావడానికి దారితీస్తుంది. అంతేకాదు.. మిగులు శక్తి అంతా కొవ్వుగా మారి రక్తనాళాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. చివరికి గుండె రక్తనాళాలు దెబ్బతిని గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

ఆఫీసులో కావొచ్చు.. వ్యాపార సంస్థలో కావొచ్చు.. ఎక్కడైనా కావొచ్చు.. రోజుకు 14 గంటలపాటు కూర్చుని వుంటే గుండె జబ్బులు ఖచ్చితంగా వస్తాయని, అలాగే పైన తెలిపిన సమస్యలు ఎదురవుతాయని నిపుణనులు అంటున్నారు. కేవలం గుండెజబ్బులు, పక్షవాతాలే కాకుండా క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు అంటున్నారు. కాబట్టి.. నిత్యం కూర్చుని పనిచేయడం కంటే.. గంటకోసారి 10 నిముషాల విరామం ఇవ్వడం మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : health tips telugu  healthy food items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more

Today on Telugu Wishesh