The spiritual tips to sleep comfort at night

spiritual tips to sleep, sleeping tips, overnight sleep tips, tips to sleep, healthy tips to sleep, health tips to sleep, sleeping tips telugu, telugu tips, tips in telugu

the spiritual tips which will help to sleep comfort at night

సుఖంగా నిద్రపోవడానికి ఆధ్యాత్మిక మార్గాలు

Posted: 09/23/2014 03:56 PM IST
The spiritual tips to sleep comfort at night

సహజంగానే ఎవరైనా సరే... వారు ప్రతిరోజూ నిర్వహించుకునే కార్యకలాపాలు, అధిక శ్రమ వల్ల ఒత్తిళ్లకు గురవుతుంటారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని, ఉద్యోగస్తులు ఉన్నతిని పొందాలని, వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని.. వంటి రకరకాల తపనలతో ప్రతిఒక్కరు ఎల్లవేళలా ఆలోచిస్తూనే వుంటారు. ఈ ఆలోచనలే రాత్రివేళ నిద్రపోయే ముందు వారి మెదడులో మెదులుతూనే వుంటాయి. దాంతో రాత్రివేళ అంత తేలికగా నిద్రపట్టదు. అయితే ఇటువంటి ఆలోచనాపద్ధతుల నుంచి దూరంగా వుండి, హాయిగా నిద్రపోవడానికి ఫెంగ్ షుయ్ నిపుణులు కొన్ని ఆధ్యాత్మిక చిట్కాలను పేర్కొంటున్నారు. వీటిని ప్రతిరోజూ పాటిస్తే.. సుఖంగా నిద్రపోవడమే కాకుండా.. ఎటువంటి చెడు కలలు కూడా రావు. అలాగే కొన్ని దోషాలు కూడా మన నుంచి దూరమవుతాయి. ఆ చిట్కాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం...

1. నిద్రపోవడానికి ముందు బెడ్ రూమ్ కు దగ్గరలో ఒక విండ్ చిమ్నీని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కుదరకపోతే మీ బెడ్ రూమ్ కు నైరుతి మూలలో ఒక క్రిస్టల్ ను వేలాడదీయండి. ఇవి నిద్రపట్టడానికి ఎంతగానో సహాయపడుతాయి.

2. సాధారణంగా ప్రతిఒక్కరూ తమతమ బెడ్ రూమ్ లో ఒక బెడ్ లైట్ ను ఉపయోగిస్తారు. అవి రకరకాల రంగులలో కూడా లభ్యమవుతాయి. అందులో ఎరుపు రంగు, పసుపు పచ్చ, ఆకుపచ్చ రంగు గల బల్బులను వాడితే.. సుఖంగా నిద్రించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

3. చాలామంది బయటినుంచి వచ్చే ప్రకృతి గాలిని ఆస్వాదించడానికి తమ బెడ్ ను కిటికీ, లేదా ద్వారానికి దగ్గరగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా మీరు హాయిగా నిద్రపోవాలంటే.. కిటికీలు లేని గోడకు ఆనుకుని (సపోర్ట్)గా మీ బెడ్ ను అమర్చుకోవాల్సి వుంటుంది.

4. కొంతమందికి నిద్రపోయే ముందు సంగీతాలను వినే అలవాటు వుంటుంది. ఇటువంటి పద్ధతులు అలవాటు చేసుకోవాలని కూడా నిపుణులు తెలుపుతున్నారు. అందులో ముఖ్యమైనవి సముద్రపు అలల శబ్దం, సెలయేరు శబ్దం, పై నుంచి కిందకు పడుతున్న నీళ్ల శబ్దం వంటి మొదలైన శబ్దాలు వింటే.. మెల్లగా నిద్రలోకి తమకు తెలియకుండా జారుకుంటారని ఫెంగ్ షుయ్ నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spiritual tips  sleeping tips  health tips  telugu tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more