The Best Healthy Drinks And Beverages To Sleep Well | Home Remedies | Health Tips

Healthy drinks beverages to sleep well home remedies best health tips

sleeping tips, sleeping remedies, sleeping drinks, drinks to sleep well, beverages to sleep well, home remedies for sleep, healthy drinks, healthy beverages, healthy remedies, health tips, health home remedies

Healthy Drinks Beverages To Sleep Well Home Remedies Best Health Tips : Experts Giving Some Best Healthy Drinks And Beverages To Sleep Well At Nights.

నిద్రలేమిని నివారించే హెల్దీ డ్రింక్స్

Posted: 08/19/2015 12:21 PM IST
Healthy drinks beverages to sleep well home remedies best health tips

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఆఫీసు, ఇంటి కార్యకలాపాలు ఎక్కువగా వున్న నేపథ్యంలో చాలామంది ఉద్యోగస్తులు ఈ తరహా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని ఎదుర్కోవాలంటే చాలారకాల ఆయుర్వేద చిట్కాలు, ఇతర పద్ధతులు అందుబాటులో వున్నాయి. వాటిని పాటించే సమయం లేకపోతే.. కొన్ని హెల్దీ డ్రింక్స్ తీసుకుంటే చాలు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొంది.. రాత్రివేళల్లో హాయిగా నిద్రపోవచ్చు. మరి.. ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందామా..

* హాట్ చాక్లెట్ : పాలలో హాట్ చాక్లెట్ సిరఫ్ ను మిక్స్ చేసి త్రాగడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దాంతో నరాలు విశ్రాంతి అవుతాయి. తద్వారా నిద్రలోకి జారిపోవచ్చు.
* మింట్ టీ : కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసిన పుదీనా టీని రెగ్యులర్ గా తాగితే.. గాఢమైన నిద్రలో జారుకుంటారు. నిద్రపోవడానికి ఓ గంట ముందు ఈ టీని తీసుకుంటే ఫలితం గమనించవచ్చు.
* చామంతి టీ : రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందుగా ఈ టీ తాగితే చాలు. ఈ టీ త్రాగడం వల్ల నరాలు విశ్రాంతి పొంది.. మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో త్వరలో నిద్రలోకి జారిపోతారు.
* గోరువెచ్చని పాలు : ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ హనీ మిక్స్ చేసిన మిశ్రమాన్ని నిద్రపోవడానికి ఒక గంట ముందు త్రాగితే మంచి నిద్రపడుతుంది.
* అల్లం టీ : వేడి వేడి జింజర్ టీ త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పొట్ట లైనింగ్ కూల్ గా ఉంటుంది. దీంతో ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా నిద్రపోతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sleeping tips  health drinks  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more