Rajamouli relief from bahubali busy shooting schedule

rajamouli, ss rajamouli, rajamouli movies, rajamouli latest, bahubali, bahubali shooting, bahubali songs, bahubali posters, bahubali teasers, bahubali trailors, bahubali latest, bahubali release, prabhas, prabhas movies, prabhsa latest news, prabhas affair, ys sharmila affair, tollywood latest, latest news

director ss rajamouli got relief from busy schedule of bahubali movie shooting : rajamouli in hyderabad and planning to conduct a cricket math between bahubali hero and villain prabhas arjun teams

రాజమౌళి

Posted: 09/15/2014 03:35 PM IST
Rajamouli relief from bahubali busy shooting schedule

డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు కాస్త రిలీఫ్ గా ఫీలవుతున్నాడు. ఇన్నాళ్లు క్షణం తీరికలేని షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న రాజన్న ఇప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాహుబలి షూటింగ్ ను కాస్త పక్కన పెట్టారు. కొద్ది  రోజులు విరామం ప్రకటించి సినిమా యూనిట్ మొత్తాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చారు. మళ్ళి త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని సినిమా వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ వచ్చే ముందుగా మహబలేశ్వరంలో సినిమా షూటింగ్ బిజీగా జరిగింది. షెడ్యూల్ లో క్షణం ఖాళీ లేకపోవటంతో నటి తమన్నా.., ఆగడు ఆడియో విడుదలకు కూడా రాలేకపోయింది.

ఇక నగరానికి వచ్చిన జక్కన ఊరికే మాత్రం లేడు. సినిమా గురించి.., ముఖ్యంగా ప్రమోషన్లపై కొత్తగా ఆలోచిస్తున్నాడు. ఇందుకోసమే బాహుబలి క్రికెట్ టోర్నీ పెట్టాడు. సినిమాలోని హీరో ప్రభాస్; విలన్ రాణాలతో రెండు టీంలు ఏర్పాటు చేసి.. వారితో క్రికెట్ ఆడిస్తాడట. మ్యాచ్ మొత్తాన్ని వీడియో తీసి హైలైట్స్ అన్ని కలిపి ఎడిటింగ్ చేయించి ఓ ప్రోమో తయారు చేయించి యూట్యూబ్ లో వదిలేందుకు ప్లాన్ వేసుకున్నాడు. ఇప్పటికే బాహుబలి ఫొటోలు, ప్రోమోలకు తెగ పాపులారిటీ రావటంతో.. క్రికెట్ మ్యాచ్ కూడా క్లిక్ అవుతుందని ఆశిస్తున్నాడు.

టాలీవుడ్ లో భారీ బడ్జెట్, సమయం తీసుకున్న సినిమాగా రికార్డు సృష్టిస్తున్న బాహుబలి వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.., తమన్నా.., అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించి మళ్లీ రాజన్న బిజీ అవుతాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  bahubali  tollywood  latest news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more