గోవా చిన్నది .. ఒంపు సొంపులు కాదే.. తనలో ఉన్న క్రియేటివిటికి కూడా చూపించగలదని నిరూపించింది. ఇప్పటికే మంచి క్రేజ్ మీద ఉన్న ఇల్లీ బాలీవుడ్ పై కన్నేసిన విషయం తెలిసిందే. గోవా ప్రేమలో విఫలం అయిన.. తన టాలెంట్ లో మాత్రం విఫలం కాలేదని నిరూపించింది.
మోడల్ రంగం నుండి వెండితెర పైకి అడుగుపెట్టిన గోవా చిన్నది .. అతి తక్కువ కాలంలోనే.. టాలీవుడ్ దున్నేసింది. టాలీవుడ్ లో సినిమా అవకాశాల కంటే.. ఆ తాకిడి ఎక్కువు కావటంతో తట్ట బట్ట సర్థుకోని.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో ఉన్న భామలకే.. సినిమా ఛాన్స్ లు అరుదుగా వస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ లో మొదటి సినిమాతో హిట్ అందుకొని ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అయితే ఈ ఖాళీ సమయంలో గోవా చిన్నది తన లో ఉన్న క్రియేటివిటికి పదును పెట్టింది. బేసిక్ గా మోడల్ అయిన ఇలియానా తన క్రియేటివిటీకి పదును పెట్టి ఫాషన్ లో కొత్త డిజైన్స్ చేస్తుంది. అలా రీసెంట్ గా తను వేసిన ఓ స్కెచ్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more