Tamanna planning for facebook

tamanna, actress tamanna, tamanna planning for facebook, tamanna joins facebook, tamanna facebook, tamannafacebook createssensation for fans, tamanna big plans, tamanna aagadu movie, tollywood news, telugu movie news, clebraty news, telugu cinema news

Tamanna planning for facebook

ఈరోజే ఓపెన్ చేసిన మిల్క్ బ్యూటీ

Posted: 12/11/2013 08:36 PM IST
Tamanna planning for facebook

తమన్నా సోషల్ మీడియాలోకి కాస్త నిదానంగా ఎంటర్ అయ్యింది. ఇటీవలే తమన్నా ట్విట్టర్ లో జాయిన్ అయ్యింది.మిల్క్ బ్యూటీ తమన్నాకి సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తమన్నా బ్యూటిఫుల్ లుక్, గ్లామరస్ కాస్ట్యూమ్స్ అందరినీ ఆకట్టుకుంటుంది.

 

దానికన్నా కాస్త ఆలస్యంగా తమన్నా పేస్ బుక్ పేజిని భారీగా ప్లాన్ చేసి లాంచ్ చెయ్యడానికి సిద్దమవుతోంది. తమన్నా తన ఫేస్ బుక్ పేజ్ ని బాగా అరుదైన 11-12-13న అనగా ఈ రోజు ప్రారంభించనుంది.

 

ఈ పేజ్ గురించి తమన్నాని అడిగితే ఈ ఫేస్ బుక్ పేజ్ లో తన కి సంబందించిన ప్రత్యేకమైన ఫోటోలు, అలాగే తన సినిమాలకు సంబందించిన విశేషాలను తెలియజేస్తానని చెప్పింది. ప్రస్తుతం తమన్నా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ‘ఆగడు’ సినిమాలో బిజీగా ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more