Venkatesh promotes masala movie

Venkatesh Promotes Masala Movie, Masala Movie press meet, Masala Movie success meet, Masala Telugu Movie Review, Venkatesh Ram Masala Movie Review, Telugu Masala Movie Review, Masala Telugu Movie Review and Rating, Masala Movie Review, Masala Review, Venkatesh Masala Telugu Movie Review, Ram Masala Telugu Movie Review, Masala Telugu Movie Trailers, Masala Telugu Movie Gallery, Masala Telugu Movie Stills, Telugu movie Masala Wallpapers, Masala Telugu Movie Posters

Venkatesh Promotes Masala Movie

డిఫరెంట్ గా చూడాలనుకుంటున్నారు

Posted: 11/13/2013 02:28 PM IST
Venkatesh promotes masala movie

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ చాలా కాలంగా కోన సాగుతూ మంచి పేరు సంపాదించుకన్న హీరో. ఆయన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలలో నటించి తనదైన పేరు నమోదు చేసుకున్నాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించి ఒక కొత్త ట్రెండ్ ను ప్రారంభించాడు. ప్రస్తుతం తను దానిని కొనసాగిస్తున్నాడు .

 

రెండు దశాబ్దాల తరువాత వెంకటేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్ బాబు తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలను మళ్ళి మొదలుపెట్టాడు .దీనితో ఇండస్ట్రీలో మళ్ళి మల్టీ స్టారర్ సినిమాలు ప్రారంభం అయ్యాయి. ఈ ట్రెండ్ ను అలాగే కొనసాగిస్తూ వెంకటేష్ మరో మల్టీ స్టారర్ సినిమా ‘మసాలా’ లో రామ్ తో కలిసి నటించాడు. ఇప్పుడు మరో హీరో రామ్ చరణ్ తో కలిసి కృష్ణవంశీ దర్శకత్వం లో నటించనున్నాడు

 

ఈ మల్టీ స్టారర్ సినిమాలో నటించడం పై వెంకటేష్ వివరిస్తూ ‘ప్రజలు నన్ను డిఫరెంట్ గా చూడాలనుకుంటున్నారు. డిఫరెంట్ రోల్స్ నటించడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నాను. గతంలో ఇలాంటి అవకాశం రాలేదు. ఈ విషయం బాలీవుడ్ మనకన్నా చాలా ముందు ఉంది. ఇప్పటి నుండి మన వద్ద కూడా అలాంటి సినిమాలు వస్తాయి’ . అని అన్నాడు.

 

వెంకటేష్,రామ్ కలిసి నటించిన మసాలా సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమాని బాలీవుడ్ సినిమా ‘బోల్ బచ్చన్’ కి రిమేక్ గా నిర్మించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more